పిడక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'పిడక ఆవు లేదా గేదె పేడతో తయారుచేసే ఒక వస్తువు. దీనిని గ్రామాలలో వంట చెరుకుగా వాడుతారు. పేడను గోడకేసి అచ్చులుగా కొట్టి దానిని ఆరబెడతారు. గట్టిపడిన తరువాత దీనిని పొయ్యిలో పెడతారు. పిడకపై తెలుగు భాషలో కొన్న సామెతలు కూడా ఉన్నాయి.

  • రామాయాణంలో పిడకల వేట

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పిడక&oldid=863742" నుండి వెలికితీశారు