చట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చట్టి అనగా మట్టితోచేసిన ఒక పాత్ర. గతంలో వీటిని పల్లెవాసులు ఎక్కువగా వాడే వారు. దీని మూతి వెడల్పుగా వుంటుంది. వీటిని వంటలకు మాత్రమే ఉపయోగిస్తారు. పాలచట్టి, కూర చట్టి, సంగటిచట్టి, ఇలా దేనికది వేరువేరుగా వుంటాయి. ప్రస్తుతం ఇవి వాడుకలో లేకున్నా ఈ మట్టి పాత్రలలో చేసిన వంట రుచిగా వుంటుందని, ఆరోగ్యానికి కూడ మంచిదని ఇప్పుడంటున్నారు. పెద్ద హోటళ్ళలో వంటలను ఈ మట్టి పాత్రలలో చేసి వడ్డిస్తున్నారు. ఆ విదంగానైనా వాటి వునికిని కాపాడుతున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=చట్టి&oldid=2952378" నుండి వెలికితీశారు