అపక
Jump to navigation
Jump to search
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
అపక లేదా అబక: దీనిని కొబ్బరి చిప్పతో తయారు చేస్తారు. దీనిని వంటింటి పాత్రలుగా వాడేవారు.
తయారీ[మార్చు]
కొబ్బరి చిప్పను అంచులు సమాంతరంగా వచ్చేలా అరగదీసి దానికి క్రింది భాగాన సమాంతరంగా రెండు చిన్న రంద్రాలు చేసి దానిలో ఒక వెదురు పుల్లను దూర్చి తయారు చేస్తారు. గరిటె వలె దీనిని ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి చిన్నది, పెద్దది అపకలు తయారు చేసుకుంటారు. గతంలో వీటి ఉపయోగము ఎక్కువగా వుండేది. ఇవి వంటింటి సామానులలో ఒక భాగము.
ఉపయోగాలు[మార్చు]
పొలాల్లో వంటల కొరకు మరియు చిట్టూ, తవుడు దాణా కలుపుటకు వాడేవారు. వులవలు ఉడీకించినపుడు తెడ్డులా కలుపుటకు తీయుటకు వాడుతారు.