పేపర్ పాపర్
స్వరూపం
పేపర్ పాపర్ (Paper popper) అనేది సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులు కాగితంతో చేసే ఒక చిలిపిచేష్ట. ఇక్కడ కాగితపు పాపర్ యొక్క పలు వైవిధ్యాలు ఉన్నాయి, అయితే వీటన్నింటిలోనూ కాగితం మడతలు పెట్టడం జరుగుతుంది, ఇది ఊపేందుకు గట్టిపట్టును, కోణాత్మకగొట్టములను కలిగి ఉంటుంది. ఈ కారణాలవలన పేపర్ పాపర్ ను గట్టిగా ఊపినపుడు కాగితం యొక్క మడత ఫ్లాప్స్ లోకి గాలి బలవంతంగా తోయబడుతుంది, అధిక వేగం వద్ద వ్యతిరేకదిశలో పేపర్ ఫ్లాప్స్ పాప్ అవుట్ అవుతాయి అందువలన బిగ్గరగా పగిలిన అలికిడవుతుంది. ఈ చర్య తోటి విద్యార్థుల మధ్య వారికి తెలియకుండా చేయటం వలన ఏమి జరిగినదోనని క్షణకాలం ఉలిక్కిపడతారు, మళ్లీ అప్పుడే తేరుకుంటారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]How to Make a Paper Popper! (Easy and Loud) యూట్యూబ్ లో