Jump to content

పొటాషియం క్లోరైడ్

వికీపీడియా నుండి
పొటాషియం క్లోరైడ్
పేర్లు
ఇతర పేర్లు
Sylvite
Muriate of potash
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [7447-40-7]
పబ్ కెమ్ 4873
డ్రగ్ బ్యాంకు DB00761
కెగ్ D02060
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:32588
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య TS8050000
ATC code A12BA01,B05XA01
SMILES [Cl-].[K+]
ధర్మములు
KCl
మోలార్ ద్రవ్యరాశి 74.5513 g·mol−1
స్వరూపం white crystalline solid
వాసన odorless
సాంద్రత 1.984 g/cm3
ద్రవీభవన స్థానం 770 °C
బాష్పీభవన స్థానం 1420 °C
281 g/L (0°C)
344 g/L (20°C)
567 g/L (100°C)
ద్రావణీయత soluble in glycerol, alkalies
slightly soluble in alcohol, insoluble in ether[1]
ఆమ్లత్వం (pKa) ~7
వక్రీభవన గుణకం (nD) 1.4902 (589 nm)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
face centered cubic
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−436 kJ·mol−1[2]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
83 J·mol−1·K−1[2]
ప్రమాదాలు
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
2.6 g/kg (oral/rat), 0.142 g/kg (intravenous/rat)[3]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Lithium chloride
Sodium chloride
Rubidium chloride
Caesium chloride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

పొటాషియం క్లోరైడ్ (potassium chloride / KCl) ఒక్ లోహపు హాలైడ్ లవణము. దీనిలో పొటాషియం (potassium), క్లోరిన్ (chlorine) ప్రధానమైన మూలకాలు. శుద్ధమైన లవణం రంగు లేని తెల్లని స్ఫటికాలతో కూడి ఉంటుంది. చారిత్రాత్మకంగా దీనిని మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ("muriate of potash") అని పిలుస్తారు. ఎరువుగా విస్తృత ఉపయోగంలోనున్న పొటాష్ (Potash) దీని యొక్క మిశ్రమమే. పొటాషియం క్లోరైడ్ ను వైద్యంలో పొటాషియం లోపాన్ని సవరించడానికి వాడుతారు. మరికొన్ని శాస్త్ర ప్రయోగాలలోను, ఆహారాన్ని నిలువచేయడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. ప్రకృతిసిద్ధంగా ఈ లవణం సిల్వైట్ (sylvite]] గాను లేదా సోడియం క్లోరైడ్తో కలిసి సిల్వినైట్ (sylvinite) గాను లభిస్తుంది.

పొటాషియం హైడ్రాక్సైడ్ (potassium hydroxide/KOH) ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం (hydrochloric acid/HCl) తో చర్యజరిపించడం ద్వారా పొటాషియం క్లోరైడ్ ను తయారు చేయవచ్చును.

KOH(aq) + HCl(aq) → KCl(aq) + H2O(l)

మూలాలు

[మార్చు]
  1. "Potassium chloride (PIM 430)". International Programme on Chemical Safety. 3.3.1 Properties of the substance. Retrieved 2011-01-17.
  2. 2.0 2.1 Zumdahl, Steven S. (2009). Chemical Principles 6th Ed. Houghton Mifflin Company. p. A22. ISBN 0-618-94690-X.
  3. Material Safety Data Sheet – Potassium Chloride. Sigma–Aldrich. July 2001.