పొట్టెంపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ సీతారామచంద్రుల దేవాలయ విగ్రహాలు.
జై శ్రీ హనుమాన్ విగ్రహం.
పొట్టెంపాడు పచ్చని పొలాలు
పొట్టెంపాడుకు వెళ్ళే ఆర్.టి.సి. బస్సు.

పొట్టెంపాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలములో ఉంది.

పొట్టెంపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం ముత్తుకూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మార్గము: ఈ గ్రామము.[1] నెల్లూరు నుండి సుమారు 20 KM దూరములో ఉంది. ఈ గ్రామమునకు BUS మరియు AUTO సౌకర్యము ఉంది. ఈ గ్రామము నకు ముత్తుకూరు మార్గములో వెలుతూ బ్రహ్మదేవం దగ్గర కుడి వైపుగా వెల్లవలయును.

విశేషాలు పొట్టెంపాడు గ్రామము పచ్చని పొలాలతో ఆహ్లదకరమిన వాతావరణముతో వుంటుంది. పొట్టెంపాడు గ్రామస్థులు వరి పండించడంలో బాగా అనుభవము కలవారు. ఈ ఊరిలో సుందరమైన రాముల వారి దేవాలయం వున్నది, మరియు పెద్ద హనుమతుని విగ్రహం మరియు విఘ్నేశ్వరుడు దేవాలయం అందరిని ఆకట్టుకొనెలా వుంటుంది

సదుపాయాలు ఇక్కడ అన్ని సదుపాయాలు కలిగిన ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. మరియు చుట్టుపక్కల మంచి పేరు కలిగిన ప్రభుత్వ దావఖాన (HOSPITAL) వుండి ఉంది. ఈ గ్రామమునకు తపాల మరియు గ్రంథాలయం సదుపాయాలు ఉన్నాయి.

ఇతరములు ఇచట వినాయక చవితి, మకర సంక్రాంతి మరియు రాముల వారి తిరునాళ్ళ వైభవముగా చేస్తారు.


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు