పోటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పోటు [ pōṭu ] pōṭu. [Tel.] n. A thrust, a stab, a blow. పొడుపు. కత్తిపోటు. A throb of pain. పోదుపు, నొప్పి. The swell of a river, or of the sea, the flow of the tides, high water, సముద్రోల్పణము, నద్యాదుల జలవృద్ధి. Heroism, courage, శౌర్యము. A battle, యుద్ధము. వాడు ఇప్పుడు కొంచెము పోటు మీద నున్నాడు he is now drunk. "నా కొడుకు పోటు మాటలు, నీకేటికి పొసగవాడ." M. IV. v. 258. పోటుమాటలు అనగా ఎత్తిపొడుపు మాటలు. చెవిపోటు chevi-pōṭu. n. Ear-ache. ఆ కురుపు పోట్లు పొడుస్తున్నది the boil is throbbing. పోటాపోటీ pōṭā-pōṭī. n. Rivalry, emulation, competition, నీకంటే నాకనిపయిబడడము. వానికి నిన్న దర్భపోటు తగిలినది he was invited to the ceremony held on the anniversary of a man's father's death. పోటుపాటు ఎరిగినవాడు one who knows both sides of the question పోటాడు or పోటొగ్గు to get ready for battle. రణోద్యోగము చేయు. పోటుకంబము pōṭu-kambamu. n. A post or pillar which is set up as a prop, ఊతగా నిలిపిన స్తంభము. పోటుకలుపు pōṭu-kalupu. n. A second weeding, రెండవ మారు తీయు కలుపు. పోటుకాడు, పోటుబంటు, పోటుమగడు or పోటుమానిసి pōṭu-kāḍu. n. A hero, a courageous man, శూరుడు. పోటుకోల pōṭu-kōla. n. A sharp pointed stick used as a prop. "వలలును దెరలు ప్రోగులు చుట్టగాలేదు, పోటుకోలొకటియు బుచ్చలేదు, తెగిన మెకంబుల తేలేదు." Dhurjati. iii. 96. పోటుగంప pōṭu-gampa. n. A large basket. పోటుపాటు pōṭu-pāṭu. n. The ebb and flow of a tide. Paidim. i. 86. "నీపోటుపాటున నిపుడిట్లు మమ్ము బోరించితివి." HD. ii. 1196. నీపోటుపాటున, నీవెచ్చి తగ్గుటచేతను. పోటెక్కించినవాడు pōt-ekkinchina-vāḍu. n. An assailant, one who attacks. ఎదిరించి పైకి వచ్చేవాడు." పోటెక్కించిన వారి మీద ప్రయోగించిన వాని సమరపతి వధియించుననియును బెద్దలవలన వినియుందుము." M. VII. iii. 96. పోటొడ్డు pōt-oḍḍu. v. n. To face in battle, to oppose. యుద్ధానిముఖుడగు. "పొడిసింగరాజు పోటొడ్డినాడు." Pal. 410. పోట్లాట pōḷl-āṭa. (పోటులు+ఆట.) n. Fighting; a struggle, dispute, యుద్ధము, కొట్టాట. పోట్లాడు or పోటులాడు pōṭl-āḍu. v. n. To fight, to battle, to struggle, to come to blows. యుద్ధము చేయు. పోట్లావు pōṭl-āvu. n. A cow that butts, పొడిచే స్వభావము గల ఆవు పోటరి or పోటరికాడు pōṭari. (పోటు+అరి.) n. A hero, a brave man. శూరుడు. "పోటరులైన భర్త లేవురు గలరంటి." M. IV. ii. 264. పోటరితనము pōṭari-tanamu. n. Heroism. శూరత్వము.

"https://te.wikipedia.org/w/index.php?title=పోటు&oldid=618853" నుండి వెలికితీశారు