పోలవరపు గోపాలకృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పోలవరపు గోపాలకృష్ణయ్య  గారు డోకిపర్రు గ్రామ వాస్తవ్యులు.తండ్రి రామయ్య. రైతు బిడ్డ. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.  7.5.1930 న ఆరు నెలల కఠిన శిక్ష, రు. 20/- జరిమానా విధించారు. రాజమండ్రి, అలీపురం  జైళ్ళలో శిక్ష అనుభవించారు.[1]

మూలాలు[మార్చు]

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. 63, 2. ISBN 978-93-5445-095-2.