Jump to content

పోలాండ్‌లోని హిందూ దేవాలయాల జాబితా

వికీపీడియా నుండి
2006లో జార్నోలోని కొత్త శాంతిపూర్ దేవాలయం (ఇది పోలాండ్‌లోని పురాతన హిందూ దేవాలయం)

పోలాండ్‌లోని ప్రవాస భారతీయుల కోసం కొన్ని ప్రాంతాలలో హిందూ దేవాలయాలు నిర్మించబడ్డాయి. వాటి జాబితా:

జార్నోవ్

[మార్చు]
జార్నోవ్‌లోని శివాలయం
  • న్యూ శాంతిపూర్ (1980, పోలాండ్‌లోని పురాతన హిందూ దేవాలయం)[1]
  • శివాలయం
2010లో వ్రోక్లాలోని న్యూ నవద్వీప్ టెంపుల్ ద్వారా రథయాత్ర ఉత్సవం నిర్వహించబడింది

మైసియాల్డో

[మార్చు]

వార్సా

[మార్చు]
  • శ్రీ వరలక్ష్మీ నర్శింగదేవ్, భక్తి మార్గ ఫౌండేషన్, (2009)[2]
  • హిందూ భవన్ దేవాలయం, కొలోనియా
  • అక్షరధామ్ దేవాలయం, వార్సా
  • కృష్ణ దేవాలయం, వార్సా[3]

వ్రోక్లావ్

[మార్చు]
  • నవద్వీప్, ఇస్కాన్ (1998)[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Międzynarodowe Towarzystwo Świadomości Kryszny - Warszawa". 2010-09-13. Archived from the original on 13 September 2010. Retrieved 2022-04-13.
  2. "Życie Miłością Boga". Bhakti Marga Polska. Retrieved 2022-04-13.
  3. "Hinduism in Poland: Hare Kryszna Temple, Warsaw". www.localguidesconnect.com (in ఇంగ్లీష్). 2019-05-15. Retrieved 2022-04-13.
  4. "Świątynia i Społeczność Nowe Nawadwip". Hare Kryszna Wrocław. Retrieved 2022-04-13.