పోలీస్ డైరీ
స్వరూపం
| పోలీస్ డైరీ | |
|---|---|
| దర్శకత్వం | చిత్ర లక్ష్మణన్ |
| నిర్మాత | చిత్ర రాము |
| తారాగణం | కమల్ హాసన్ నిరోషా |
| సంగీతం | ఇళయరాజా |
విడుదల తేదీ | 1988 |
| దేశం | భారతదేశం |
| భాషలు | తమిళ్, తెలుగు |
పోలీస్ డైరీ 1988 లో విడుదలైన తెలుగు అనువాద చిత్రం.
నటవర్గం
[మార్చు]- కమల్ హాసన్
- నిరోషా
- నిళల్గళ్ర వి
- పల్లవి
- మాధురి
- కిట్టి
- జనకరాజ్
- కెప్టెన్ రాజు
- రాజ్యలక్ష్మి
- వెన్నెల ఆడైమూర్తి
- వీరరాఘవన్
- తక్కలి శ్రీనివాసన్
- మాస్టర్ మీనురాజ్
- కుయిలి
పాటలు
[మార్చు]అన్ని తెలుగు పాటలను ఇందుకూరి రామకృష్ణంరాజు రాశారు.[1]
| సం. | పాట | పాట రచయిత | Singer(s) | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "Manakosam Madhumasam" | ఇందుకూరి రామకృష్ణంరాజు | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | |
| 2. | "Na Upiri Neevele" | ఇందుకూరి రామకృష్ణంరాజు | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర | |
| 3. | "Vachhadu Aggipidugu" | ఇందుకూరి రామకృష్ణంరాజు | శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ & Chorus | |
| 4. | "Ade Yeedu Needi Nadi" | ఇందుకూరి రామకృష్ణంరాజు | కె. ఎస్. చిత్ర |