పోలీస్ స్టోరి
స్వరూపం
పోలీస్ స్టోరి | |
---|---|
దర్శకత్వం | థ్రిల్లర్ మంజు |
స్క్రీన్ ప్లే | థ్రిల్లర్ మంజు |
కథ | ఎస్.ఎస్. డేవిడ్ |
నిర్మాత | జి.హెచ్. గురుమూర్తి, ఎన్. నరసింహమూర్తి |
తారాగణం | సాయికుమార్, పి. జె. శర్మ, సత్య ప్రకాశ్, శోభారాజు, అవినాష్, సుధీర్ బాబు, రేమండ్ డిసౌజ్, రాక్ లైన్ వెంకటేష్ |
ఛాయాగ్రహణం | జె.జి. కృష్ణ |
కూర్పు | ఆర్. జనార్థన్ |
సంగీతం | సాధు కోకిల |
నిర్మాణ సంస్థ | గురురాయ ఫిల్మ్ మేకర్స్ |
పంపిణీదార్లు | గాజుల నాగేశ్వరరావు |
విడుదల తేదీ | 1996 |
సినిమా నిడివి | 166 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పోలీస్ స్టోరి 1996లో విడుదలైన కన్నడ అనువాద చిత్రం. థ్రిల్లర్ మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయికుమార్, పి. జె. శర్మ, సత్యప్రకాశ్ నటించగా, సాధు కోకిల సంగీతం అందించారు.
నటవర్గం
[మార్చు]- సాయి కుమార్
- పి. జె. శర్మ
- సత్య ప్రకాశ్
- శోభారాజు
- అవినాష్
- సుధీర్ బాబు
- రేమండ్ డిసౌజ్
- రాక్ లైన్ వెంకటేష్
- అయ్యప్ప పి. శర్మ
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: థ్రిల్లర్ మంజు
- నిర్మాత: జి.హెచ్. గురుమూర్తి, ఎన్. నరసింహమూర్తి
- కథ: ఎస్.ఎస్. డేవిడ్
- సంగీతం: సాధు కోకిల
- ఛాయాగ్రహణం: జె.జి. కృష్ణ
- కూర్పు: ఆర్. జనార్థన్
- నిర్మాణ సంస్థ: గురురాయ ఫిల్మ్ మేకర్స్
- పంపిణీదారు: గాజుల నాగేశ్వరరావు
సంభాషణలు
[మార్చు]- కనిపించే మూడు సింహాలు నీతికీ న్యాయానికీ ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేరా పోలీస్[1]
ఇతర వివరాలు
[మార్చు]- స్టంగ్ మాస్టర్ గా ఉన్న థ్రిల్లర్ మంజు తొలిసారిగా దర్శకత్వం వహించిన లాకప్ డెత్ (1994) సినిమాతో సాయికుయార్ కు గుర్తింపు వచ్చింది. పోలీస్ స్టోరి సినిమా కన్నడ, తెలుగు భాషలలో విజయవంతమై సాయికుమార్ పోలీస్ పాత్రలు పోషించటానికి దారితీసింది.[2][3]
- ఈ సినిమాకు సీక్వెల్ గా 2007 పోలీస్ స్టోరి 2 సినిమా వచ్చింది. ఇందులో సాయికుమార్ అదేపాత్రలో నటించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి (25 July 2015). "పోలీస్ పంచ్". డేరంగుల జగన్ మోహన్. Archived from the original on 1 February 2019. Retrieved 1 February 2019.
- ↑ The Hindu, Cinema Plus (20 February 2011). "His own voice". Neeraja Murthy. Archived from the original on 1 February 2019. Retrieved 1 February 2019.
- ↑ Idlebrain, Celebs-Interview. "Interview with Sai Kumar". www.idlebrain.com. Retrieved 1 February 2019.
- ↑ The Hindu, Metro Plus (8 February 2007). "Return of the super cop". Archived from the original on 1 February 2019. Retrieved 1 February 2019.