పౌలా గ్రుబెర్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | పౌలా అన్నే గ్రుబెర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1974 నవంబరు 30 వైయౌరు, రుపేహు, న్యూజీలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్డే (క్యాప్ 79) | 2000 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్డే | 2000 ఫిబ్రవరి 12 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1994/95–1995/96 | సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1996/97–2013/14 | ఆక్లండ్ హార్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 26 April 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పౌలా అన్నే గ్రుబెర్ (జననం 1974, నవంబరు 30) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా రాణించింది.
క్రికెట్ రంగం
[మార్చు]2000లో న్యూజీలాండ్ తరపున 2 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది.సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]
2011లో ఆక్లాండ్ క్రికెట్ అవార్డ్స్‌లో గ్రుబెర్ ఉమెన్స్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Paula Gruber". ESPNcricinfo. Retrieved 26 April 2021.
- ↑ "Player Profile: Paula Gruber". CricketArchive. Retrieved 26 April 2021.
- ↑ "Chris Martin's outstanding form has been rewarded with his naming as the Auckland Cricketer of the Year". www.infonews.co.nz (in ఇంగ్లీష్). Retrieved 2018-05-08.