ప్రకాష్ నగర్ మెట్రో స్టేషను
స్వరూపం
ఇన్వెస్కో ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషను | |
---|---|
హైదరాబాదు మెట్రో స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | షాపర్స్ స్టాప్ దగ్గర, బేగంపేట, సికింద్రాబాదు-500016[1] |
Coordinates | 17°26′42″N 78°27′55″E / 17.4448917°N 78.4652894°E |
పట్టాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | పైకి |
Platform levels | 2 |
History | |
Opened | 29 నవంబరు 2017 |
ప్రకాశ్ నగర్ మెట్రో స్టేషను (స్పాన్సర్‌షిప్ కారణంగా ఇన్వెస్కో ప్రకాశ్ నగర్), హైదరాబాదు బేగంపేట ప్రాంతంలోని ప్రకాశ్ నగర్ సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2][3] షాపర్స్ స్టాప్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, చికోటి గార్డెన్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కొలంబస్ హాస్పిటల్, పేస్ హాస్పిటల్ దగ్గర సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.[1]
చరిత్ర
[మార్చు]2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.
స్టేషను వివరాలు
[మార్చు]నిర్మాణం
[మార్చు]ప్రకాశ్ నగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[1]
సౌకర్యాలు
[మార్చు]స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[4]
స్టేషను లేఔట్
[మార్చు]- కింది స్థాయి
- ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[5]
- మొదటి స్థాయి
- టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[5]
- రెండవ స్థాయి
- ఈ పొర రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలిగి ఉంటుంది. రైళ్లు ఈ స్థాయి నుండి ప్రయాణికులను తీసుకువెళతాయి.[5]
జి | స్థాయి | నిష్క్రమణ/ప్రవేశం |
ఎల్ 1 | మెజ్జనైన్ | ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్ |
ఎల్ 2 | సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | |
దక్షిణ దిశ | → రాయదుర్గం → వైపు | |
ఉత్తర దిశ | → వైపు ← నాగోల్ ← | |
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి | ||
ఎల్ 2 |
మూలాలు
[మార్చు]ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Hyderabad Metro Railకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ Archived 2018-11-03 at the Wayback Machine
- అర్బన్ రైల్. నెట్ - ప్రపంచంలోని అన్ని మెట్రో వ్యవస్థల వివరణలు, అన్ని స్టేషన్లను చూపించే స్కీమాటిక్ మ్యాప్.