ప్రక్షిప్త వస్తువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రక్షిప్త వస్తువు

ఒక వస్తువును కొంత కోణంతో పైకి విసిరితే ఆ వస్తువును ప్రక్షిప్త వస్తువు అంటారు. సాధారణంగా ఒక వస్తువు గురుత్వాకర్షణ పరిధిలో భూమ్యాకర్షణ ప్రభావం వల్ల క్రిందికి పడుతుంది. కొంత బలాన్ని ఉపయోగించి పైకి విసిరినపుడు ఆ వస్తువు ప్రక్షిప్త వస్తువు అవుతుంది. ఉదాహరణ: పైకి విసిరిన బంతి లేదా రాయి.

పైకి విసిరిన వస్తువు చలన సమీకరణాలు[మార్చు]

ఒక వస్తువు తనంతట తానే, భూమి నుండి దూరంగా వెళ్లలేదు, ఎందుకంటే వస్తువుపై గురుత్వాకర్షణ పనిచేస్తుంటుంది. కాబట్టి వస్తువు, భూమికి దూరంగా పైకి వెళ్లాలంటే, దానిపై కొంత బలాన్ని ఉపయోగించి, కొంత తొలివేగం u తో, పైకి విసరాలి. అయినా, ఒకసారి పైకి విసిరిన వస్తువు, పై వైపుకే వెళ్లక, కొంత ఎత్తుని చేరుకుని, తిరిగి భూమి వైపుకే వచ్చి పడుతుంది. దీనికి కారణం, పైకి విసిరిన వస్తువు వేగం, నెమ్మదిగా తగ్గిపోతూ చివరికి శూన్యం అయిపోతుంది. దీని కారణం పైకి విసిరిన వస్తువు ప్రయాణించే దిశకి వ్యతిరేక దిశలో, గురుత్వత్వరణం పనిచేస్తూండడమే. అందువలన పైకి విసిరిన వస్తువులపై ఋణాత్మక గురుత్వ త్వరణం '-g' పనిచేస్తుంది.

పైకి విసిరిన వస్తువుల సమీకరణాలు

కొంత కోణం తో పైకి విసిరిన వస్తువు చలన సమీకరణాలు[మార్చు]

ప్రక్షిప్త వస్తువు పథం పరావలయం[మార్చు]

యివి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]