ప్రజా ప్రతినిధి
స్వరూపం
| ప్రజా ప్రతినిధి (1988 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | దాసరి నారాయణరావు |
|---|---|
| తారాగణం | కృష్ణ, జయసుధ , శోభన |
| సంగీతం | కె. చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | కొడాలి బోసుబాబు |
| భాష | తెలుగు |
ప్రజా ప్రతినిధి తెలుగు చలన చిత్రం, 1988 లో సౌభాగ్య చిత్ర ఫిలింస్ పతాకంపై, నిర్మాత కొడాలి బోసుబాబు నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు.. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ , జయసుధ, శోభన, మోహన్ బాబు, దాసరి నారాయణరావు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- జయసుధ
- శోభన
- మంచు మోహన్ బాబు
- దాసరి నారాయణరావు
- షావుకారు జానకి
- శ్రీలక్ష్మి
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- కోట శ్రీనివాసరావు
- మందాడి ప్రభాకరరెడ్డి
- గోకిన రామారావు
- జయమాలిని
- చక్రపాణి
- ప్రవీణ్ కుమార్
- త్యాగరాజు
- మాడా వెంకటేశ్వరరావు
- నగేష్ బాబు
- వీరభద్రరావు
- సి.హెచ్.కృష్ణమూర్తి
- గాదిరాజు సుబ్బారావు
- పోలారావు
- ప్రమోద్ కుమార్
- శ్రీహరి
- సారిక రామచంద్రరావు
- టెలిఫోన్ సత్యనారాయణ
- చంద్రరాజు
- కుట్టి పద్మిని
- శ్యామల
- బేబీఅను రాజ.
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- కధ,మాటలు: దాసరి నారాయణరావు
- పాటలు: జాలాది రాజారావు, దాసరి నారాయణరావు
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- ఫోటోగ్రఫీ: పి.శరత్ బాబు
- కూర్పు: బి.కృష్ణంరాజు
- నృత్యాలు: సలీం, తార
- కళ: హరి
- పోరాటాలు: జూడొరత్నo
- కో డైరెక్టర్: ఉప్పలపాటి సత్యనారాయణ
- నిర్మాత: కొడాలి బోసుబాబు
- నిర్మాణ సంస్థ: సౌభాగ్య చిత్ర
- విడుదల:1988.
పాటల జాబితా
[మార్చు]- 1.ఇది ఏమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- 2.ఒకటి రెండు మూడవగానే వాలిపోయావు లెఫ్ట్ రైట్, గానం.పి . సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- 3.మహాత్ములారా మళ్ళీ పుట్టండి దేనికొరకు స్వాతంత్రం, రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- 4.అబ్బడి అమ్మో పిల్ల తేలుకుట్టింది, రచన: జాలాది రాజారావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.
మూలాలు
[మార్చు]- ↑ "Praja Prathinidhi (1988)". Indiancine.ma. Retrieved 2025-06-09.