Jump to content

ప్రతిభావంతుడు

వికీపీడియా నుండి
ప్రతిభావంతుడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.ప్రభాకరరెడ్డి
నిర్మాణం ఎస్. రామచంద్రరావు
రచన ఎం. ప్రభాకరరెడ్డి
తారాగణం కృష్ణ,
భానుప్రియ ,
సంయుక్త
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఎస్.ఆర్. ఫిల్మ్స్
భాష తెలుగు

ప్రతిభావంతుడు 1986 లో వచ్చిన తెలుగు చిత్రం. ఎస్ఆర్ ఫిల్మ్స్ కోసం, ఎం. ప్రభాకర రెడ్డి రచన దర్శకత్వంలో ఎస్.రామచంద్రరావు నిర్మించాడు. కృష్ణ ఘట్టమనేని, భానుప్రియ [1] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ళ సత్యం సంగీత అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సగటుగా ఆడింది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఆత్రేయ రాసిన పాటలకు చెళ్ళపిళ్ళ సత్యం బాణీలు కట్టాడు.[2]

  1. అది నేననుకున్నానా
  2. అమృతం తాగినవాళ్ళు (విచారంగా)
  3. అమృతం తాగినవాళ్ళు
  4. చూపుతో బాణమేసే చిన్నదాన
  5. చూస్తావా చూడరాని చూపులన్ని
  6. ఓయెమ్మో ఎట్టా

మూలాలు

[మార్చు]
  1. "Prathibhavanthudu 1986".
  2. "Prathibavanthudu Songs".