ప్రతిభా సిన్హా
స్వరూపం
ప్రతిభా సిన్హా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1992–2000 |
తల్లిదండ్రులు |
|
ప్రతిభా సిన్హా హిందీ భాషా చిత్రసీమకు చెందిన భారతీయ మాజీ నటి. ఆమె ప్రసిద్ధ నటి మాలా సిన్హా కుమార్తె.[1] 1992లో మెహబూబ్ మేరే మెహబూబ్ చిత్రంలో సుజోయ్ ముఖర్జీ సరసన ఆమె సినీరంగ ప్రవేశం చేసింది.[2] ఆమె 2000లో నటనను విడిచిపెట్టింది.[3][4]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనిక |
---|---|---|---|
1992 | మెహబూబ్ మేరే మెహబూబ్ | హీర్ చౌదరి | [2] |
1992 | కల్ కి ఆవాజ్ | షగుఫా 'షగుఫీ' హైదర్ జాఫ్రీ | |
1993 | దిల్ హై బేతాబ్ | మీనా | |
1995 | పోకిరి రాజా | ప్రతిభ | తెలుగు సినిమా |
1996 | ఏక్ థా రాజా | కిట్టి | |
1996 | తు చోర్ మెయిన్ సిపాహి | రాణి | |
1996 | రాజా హిందుస్తానీ | నర్తకి | అతిథి పాత్ర [5] |
1997 | గుడ్గుడీ | చాందిని | |
1997 | దీవానా మస్తానా | టీనా | అతిథి పాత్ర [6] |
1997 | కోయి కిసిసే కమ్ నహిన్ | పూనమ్ | |
1998 | జంజీర్ | సరోజ్ | |
1998 | మిలటరీ రాజ్ | ప్రియా | |
2000 | లే చల్ అప్నే సాంగ్ | ప్రియా |
మూలాలు
[మార్చు]- ↑ "Star kids don't have it easy". The Times of India. 16 May 2009. Archived from the original on 24 October 2012. Retrieved 7 July 2009.
- ↑ 2.0 2.1 Verma, Sukanya. "Class of '92: 25 years of SRK, Kajol, Suniel Shetty..." Rediff. Archived from the original on 2 June 2023. Retrieved 12 February 2024.
Pratibha made her debut opposite Joy Mukerjee's son Sujoy in the Heer Ranjha romance, Mehboob Mere Mehboob.
- ↑ "Flop daughter of 70's superstar actress, became star with a hit song in 1996, career got ruined after…". DNA India. Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ "कभी इस शख्स के प्यार में दीवानी थीं माला सिन्हा की बेटी फिर मां के कहने पर लगा दिया था ये आरोप" [Mala Sinha's daughter was once crazy about this person and then she made this allegation on the advice of her mother.]. Jansatta. 22 October 2017. Archived from the original on 13 July 2018. Retrieved 23 November 2023.
- ↑ "Bollywood's Forgotten Stars: 10 things you must know about Pardesi song fame – Pratibha Sinha". Free Press Journal (in ఇంగ్లీష్). Archived from the original on 4 June 2021. Retrieved 10 March 2021.
- ↑ Chopra, Anupama (20 October 1997). "A gag too many". India Today. New Delhi: Living Media. Archived from the original on 2 April 2023. Retrieved 12 February 2024.
Pratibha Sinha, who after Raja Hindustani seems to be the queen of guest appearances, is a seductive floozy - the shrink drives off into the sunset.