49.204.9.226 మార్పుచేర్పులు

Jump to navigation Jump to search
రచనల కోసం అన్వేషణవిస్తరించుకుదించు
⧼contribs-top⧽
⧼contribs-date⧽

24 జనవరి 2022

  • 14:4314:43, 24 జనవరి 2022 తేడా చరితం +16 సంధిసంధి : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం ఏకాదేశంబగుట సంధియనం బడు. వివరణ :పూర్వస్వరం, పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది. దీనిని సంధి అంటారు. ఉదా : ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం. 2. ఎవరక్కడ - ఎవరు + అక్కడ ( ఉకార సంధి ) ఇకపోతే ఇక్కడ అనేది పరపదం. ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది. ఇదే పరస్వరం. ఇట్లా ఈ పూర్వస్వరం, పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది. పరస్వరం ఒక్కటే మిగిలింది. ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు