1857 (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:
* కుట్రల పుట్ట
* కుట్రల పుట్ట
* కుట్రదారులెవరు?
* కుట్రదారులెవరు?
* ఇదిగో నజరానా!
* నాదిర్షా నయం
* శభాష్ కూపర్
* దొరరూప రాక్షసులు
* పీష్వా ''పింపర్నల్''
* వీరశూర నానా
* ఊచకోతల రాయుడు
* ఔరా! అవథ్!!
* ఎన్నాళ్లకెన్నాళ్లకు!
* మనకూ వారికీ ఎంత తేడా!
* హజ్రత్ మహల్
* వీరనారి లక్ష్మీబాయి
* మేరీ ఝాన్సీ దూంగీ నహీ
* ఇంకో ఊచకోత
* యుద్ధానికి సన్నద్ధం
* బాబోయ్! ఝాన్సీ!!
* కూలిపోయిన కోట
* ఇది కాదా ప్రజాయుద్ధం
* ఏడీ సేనాపతి?
* వహ్వా! గ్వాలియర్


== మూలాలు ==
== మూలాలు ==

16:44, 28 ఫిబ్రవరి 2014 నాటి కూర్పు

1857 శీర్షికన ఆంధ్రభూమి సంపాదకుడు, బహుగ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి చరిత్ర గ్రంథాన్ని రచించారు.

రచన నేపథ్యం

ఎం.వి.ఆర్.శాస్త్రి మెకాలే అనంతరం భారతదేశ చరిత్ర గురించి తయారైన ప్రామాణిక చరిత్రలోని అసంబద్ధతలను గురించి రచించిన గ్రంథాల వరుసలో 1857 మూడవది. ఈ రచన 2006 మార్చి 26లో ప్రారంభమై 46 వారాలపాటు ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో ధారావాహికగా ప్రచురితమైంది. తొలి ముద్రణ జనవరి 2007లో జరిగింది. రెండవ ముద్రణ మార్చి 2007, మూడవ ముద్రణ మే 2007, నాల్గవ ముద్రణ మార్చి 2010లలో జరిగాయి.

రచయిత గురించి

ప్రధాన వ్యాసం: ఎం.వి.ఆర్.శాస్త్రి
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, రచయిత. ఆయన ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 1994 నుంచి ఆంధ్రభూమి దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. పదిహేడేళ్ళుగా ఉన్నమాట, వీక్ పాయింట్ శీర్షికలు నిర్వహిస్తున్నారు. మన చదువులు, ఉన్నమాట, వీక్ పాయింట్, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యథ, ఏది చరిత్ర, ఇదీ చరిత్ర, ఆంధ్రుల కథ వంటి పుస్తకాలు రచించారు.

ప్రధానాంశం

1957 పుస్తకానికి మనం మరచిన మహా యుద్ధం అన్న ఉపశీర్షికని ఉంచారు. గ్రంథంలో 1857లో ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాన్ని గురించి చారిత్రికులు పలువురు పితూరీ, చిల్లర తిరుగుబాటుగా అభివర్ణించారని, అది చాలా పొరపాటని వివరిస్తూ ఎం.వి.ఆర్.శాస్త్రి రచించారు.

వ్యాసాలు

1857 పుస్తకం పలు వ్యాసాల సంకలనం. ఆ వ్యాసలు ఇవి:

  • మనం మరచిన మహా యుద్ధం
  • ఎందుకంత లేటు
  • దొరవార్ల దయ
  • దండం పెట్టకుంటే దండం
  • అయ్యో మతం!
  • ధర్మప్రభువు డల్హౌసీ
  • సిపాయిల పాట్లు
  • తూటాల తంటా
  • మంగళ్ పాండే
  • సిపాయిలకు సంకెళ్ళు
  • మీరట్, మే 10
  • బూజుపట్టిన రాజు
  • చలో ఢిల్లీ
  • కోటలో పాగా
  • ఎందుకొచ్చిన రాజరికం?!
  • భ్రష్టులా? ద్రష్టలా?
  • కుట్రల పుట్ట
  • కుట్రదారులెవరు?
  • ఇదిగో నజరానా!
  • నాదిర్షా నయం
  • శభాష్ కూపర్
  • దొరరూప రాక్షసులు
  • పీష్వా పింపర్నల్
  • వీరశూర నానా
  • ఊచకోతల రాయుడు
  • ఔరా! అవథ్!!
  • ఎన్నాళ్లకెన్నాళ్లకు!
  • మనకూ వారికీ ఎంత తేడా!
  • హజ్రత్ మహల్
  • వీరనారి లక్ష్మీబాయి
  • మేరీ ఝాన్సీ దూంగీ నహీ
  • ఇంకో ఊచకోత
  • యుద్ధానికి సన్నద్ధం
  • బాబోయ్! ఝాన్సీ!!
  • కూలిపోయిన కోట
  • ఇది కాదా ప్రజాయుద్ధం
  • ఏడీ సేనాపతి?
  • వహ్వా! గ్వాలియర్

మూలాలు