"సహాయం:దిద్దుబాటు ఘర్షణ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎పొరపాట్లు: కొంత అనువాదం
(→‎నివారణ: కొంత అనువాదం)
(→‎పొరపాట్లు: కొంత అనువాదం)
 
==పొరపాట్లు==
విలీనం చేసటపుడు కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. బాబు విలీనం చేసే సమయంలో రవి చేసిన మార్పులు వెనక్కిపోవచ్చు. ఈ తార్కిక ఘర్షణలు వెంటనే తెలిసిపోయేవి కావు. అలాంటి సందర్భాల్లో ఇద్దరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలి.
 
రవి ఏదైనా చిన్న మార్పు చేసాడనుకుందాం. బాబు పొరపాటున దాన్ని వెనక్కు తీసికెళ్ళాడనుకుందాం. తాను చేసిన చిన్న మార్పులను రక్షించుకునేందుకో, లేదా బాబు చేసిన పొరపాటుకు అతన్ని శిక్షించే ఉద్దేశ్యంతోనో బాబు చేసినవి పెద్ద మార్పులని కూడా చూడకుండా రవి మళ్ళీ వెనక్కు తీసుకెళ్ళ '''కూడదు'''. అది ఎంత మాత్రమూ సమ్మతం కాదు. మరీ ముఖ్యంగా, వీళ్ళిద్దరి దిద్దుబాట్ల తరువాత వేరే సభ్యులు కూడా మరి కొన్ని దిద్దుబాట్లు చేసిన సందర్భంలో అసలు చెయ్యనే కూడదు.
Sometimes mistakes will be made in the merging process, because Bob is human, and this may cause some of Alice's changes to be accidentally reversed. Logical edit conflicts aren't always immediately visible. Sometimes Bob may have good reasons for thinking that Alice's improvements aren't useful. In these case, Alice and Bob are expected to resolve their differences amicably.
 
ఇలాంటి సందర్భంలో రవి ఇలా చెయ్యాలి: బాబు చేసిన పెద్ద మార్పులను అలాగే ఉంచి, తాను మొదట చేసిన మార్పులను మళ్ళీ బాబు కూర్పులో చేసి భద్రపరచాలి. దిద్దుబాటు సారాంశంలో రవి ఈ సంగతిని రాయాలి, ఇలాగ: "బాబు పొరపాటున రద్దు చేసిన గత మార్పులను మళ్ళీ చేసాను". బాబు రవికి సారీ చెబితే సరిపోతుంది..
If Alice made a small change, which Bob accidentally reversed, then Alice must not revert to her version. It is absolutely not acceptable for Alice to reverse Bob's major improvements to the page out of a desire to protect her minor improvements, or to punish Bob for his carelessness. This is particularly important if the page has subsequently been edited by, say, Sarah and Jonathan.
 
The best approach for Alice in this circumstance is for Alice to edit Bob's version, reinstate her minor improvements, and leave Bob's major improvements intact. She may also add something to the edit summary to indicate that she had to do this - for example: "Reinstating link which Bob accidentally removed". Bob should then apologise to Alice for his mistake, and thank her for reinstating her improvement.
 
If Bob repeats his error, then the best approach is for Alice to have a friendly word on his talk page, point him to this page, and ask him if he could take a little more care in the future. This is particularly important for newcomers, who may not understand the correct way to resolve edit conflicts, though even experienced users may need the occasional friendly '''reminder'''.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/116026" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ