"సహాయం:దిద్దుబాటు ఘర్షణ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
→‎పొరపాట్లు: కొంత అనువాదం
(→‎పొరపాట్లు: కొంత అనువాదం)
(→‎పొరపాట్లు: కొంత అనువాదం)
ఇలాంటి సందర్భంలో రవి ఇలా చెయ్యాలి: బాబు చేసిన పెద్ద మార్పులను అలాగే ఉంచి, తాను మొదట చేసిన మార్పులను మళ్ళీ బాబు కూర్పులో చేసి భద్రపరచాలి. దిద్దుబాటు సారాంశంలో రవి ఈ సంగతిని రాయాలి, ఇలాగ: "బాబు పొరపాటున రద్దు చేసిన గత మార్పులను మళ్ళీ చేసాను". బాబు రవికి సారీ చెబితే సరిపోతుంది..
 
బాబు అదే పొరపాటు మళ్ళీ చేస్తే, రవి స్నేహపూర్వకంగా ఆ పొరపాటును ఎత్తిచూపి, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. కొత్తవారి విషయంలో మరింత అనునయంగా ఉండాలి. దిద్దుబాటు ఘర్షణ అనేది పాతవారికే తొందరగా కొరుకుడు పడని విషయం మరి.
If Bob repeats his error, then the best approach is for Alice to have a friendly word on his talk page, point him to this page, and ask him if he could take a little more care in the future. This is particularly important for newcomers, who may not understand the correct way to resolve edit conflicts, though even experienced users may need the occasional friendly '''reminder'''.
 
==వెనక్కి తీసుకుపోవడం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/116027" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ