"దేవులపల్లి సోదరకవులు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
# [[శ్రీ కుమార శతకము]] (సంస్కృతము నుండి అనువాదము)
# [[మందేశ్వర శతకము]]
 
==దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి==
 
ఇతనికి దేవులపల్లి తమ్మన్నశాస్త్రి అను నామాంతరము కలదు. ఇతడు అన్నగారి వలె సంస్కృతములో కావ్యరచన చేయనప్పటికీ సంస్కృతభాషలో గొప్ప పండితుడు.
 
===తెలుగు రచనలు===
# స్వప్నఫలదర్పణము
# [[కవిప్రభునామ గుంఫిత విచిత్రపద్యగర్భిత కందపద్యసకలేశ్వర శతకము]]
# కుక్కుటేశ్వరాష్టకము
# సత్యనారాయణ శతకము
# కమలాదండకము
# శ్రీరావు వంశముక్తావళి (దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి సంస్కృతకావ్యానికి తెలుగు అనువాదం)
# నయనోల్లాసము
# యతిరాజవిజయము
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1304128" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ