"ఖడ్గ సృష్టి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
వీటిలోని అత్యధిక కవితావస్తువులు సాహిత్యాన్ని గురించే వున్నాయి. రాజకీయాల గురించి, సమకాలీన స్థితిగతుల గురించీ వున్నాయి. గాంధీ, నెహ్రూల మరణాల గురించిన ఎలిజీ వంటి కవితలు కూడా వున్నాయి.
== శైలి ==
ఖడ్గ సృష్టిలో అతివాస్తవికత అనే తెలుగు సాహిత్యానికి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టారు శ్రీశ్రీ. దానితో పాటుగా అధివాస్తవికమైన కవితలు కూడా ఇందులో వున్నాయి. సమకాలంలోని రాజకీయ సామాజిక సాహిత్య స్థితిగతులను అధిక్షేపిస్తూ కవితలు రాసి వాటికి ''కార్టూన్ కవిత్వమ''ని పేరుపెట్టారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1338576" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ