వాతావరణం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
CommonsDelinker (చర్చ | రచనలు) బొమ్మ:PIA04866_modest.jpgను బొమ్మ:Portrait_of_Jupiter_from_Cassini.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: [[:co |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[Image: |
[[Image:Portrait of Jupiter from Cassini.jpg|thumb|right| [[బృహస్పతి]] యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని [[:en:Great Red Spot|ఎర్ర మచ్చ]].]] |
||
'''వాతావరణం''' : ([[ఆంగ్లం]] : '''atmosphere''') : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ [[వాయువు]]లతో కూడిన పొరను ''వాతావరణం'' అంటారు.<ref>[http://www.ontariosciencecentre.ca/school/clc/visits/glossary.asp Ontario Science Centre website]</ref> ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని [[గ్రహాలు]] తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి. |

09:29, 16 మార్చి 2015 నాటి కూర్పు
వాతావరణం : (ఆంగ్లం : atmosphere) : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.
భూమిపై వాతావరణం
భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.
- ట్రోపో ఆవరణం
- స్ట్రాటో ఆవరణం
- మిసో ఆవరణం
- ఉష్ణ ఆవరణం (ఇందులో అయానో ఆవరణం మరియు ఎక్సో ఆవరణం వుంటాయి)
- మరియు అయస్కాంత ఆవరణం.
ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.
ఇతరాలు
ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడినది.
మన సౌరమండలములో
- బుధుని వాతావతణం
- శుక్రుని వాతావతణం
- చంద్రుని వాతావతణం
- అంగారకుని వాతావతణం
- బృహస్పతి వాతావతణం
- Io వాతావతణం
- యూరోపా వాతావతణం
- గనీమీడ్ వాతావతణం
- శని యొక్క వాతావతణం
- టైటాన్ వాతావతణం
- ఎన్సెలాడస్ వాతావతణం
- యురేనస్ వాతావతణం
- నెప్ట్యూన్ వాతావతణం
- ట్రైటాన్ వాతావతణం
- ప్లూటో వాతావతణం
- భూమి వాతావతణం