"బాదం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2,004 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
'''బాదం''' ([[ఆంగ్లం]] ''Almond'') చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది.
==బాదంచెట్టు<ref>http://www.daleysfruit.com.au/Nuts/Indian%20almond.htm</ref>==
బాదం చెట్టు'''[[ రోసేసి ]]'''(Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం:'' పునస్‌ డల్సిస్‌ ''(Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు కలవు. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు కలవు. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు<ref>http://www.catalogs.com/info/nutrition/benefits-of-eating-almonds.html</ref> . బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది.
బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగా వుండును. తీపిబాదంపూలు తెల్లగా వుండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింకురంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.
==బాదం పప్పు యొక్క పోషక విలువలు==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1453102" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ