దత్తాత్రేయ స్వామి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:


===భక్తులు, శిష్యులు===
===భక్తులు, శిష్యులు===
====ఇంద్రుడు====
====[[ఇంద్రుడు]]====
====విష్ణుదత్తుడు====
====విష్ణుదత్తుడు====
====[[కార్తవీర్యార్జునుడు]]====
====[[కార్తవీర్యార్జునుడు]]====

06:18, 5 మే 2015 నాటి కూర్పు

దత్తాత్రేయుడు (రాజా రవివర్మ చిత్రం)

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.

జననము

అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.

ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.

బాల్యము

ఆఛార్య ఎక్కిరాల భరద్వాజ మాస్తారు గారు వ్రాసిన శ్రీ గురు చరిత్ర లోదత్త స్వామి యొక్క పూర్తి వివరాలు పొందుపరచబడినవి. కనుక పాటకులు ఆ గ్రంథము ద్వారా దత్త స్వామి యొక్క వివరాలు తెలుసుకోగలరు

భక్తులు, శిష్యులు

ఇంద్రుడు

విష్ణుదత్తుడు

కార్తవీర్యార్జునుడు

పరశురాముడు

(శిరాము

నహుషుడు

అలర్కుడు

యదురాజు

పింగళనాగుడు

షోడశ (16) అవతారములు

దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ అవతారాలు:

కాలాగ్ని శమనుడు

యోగిరాజ వల్లభుడు

దత్తయోగిరాజు

జ్ఞానసాగరుడు

శ్యామకమలలోచనుడు

శ్యామకమలాలోచనడు

అత్రివర్ధుడు

సంస్కారహీన శివరూపుడు

ఆదిగురువు

దిగంబరదత్తుడు

విశ్వాంబరావధూత

దేవదేవుడు

దత్తావధూత

దిగంబరదేవుడు

కాలాగ్ని శమనుడు

సిద్ధరాజు

మాయాముక్తావధూత

లీలా విశ్వంభరుడు

తత్వము

అనఘ

అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇన్ద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టు నది అనఘ

బయటి లింకులు

దత్తాత్రేయుని గురించి - అవధూత దత్తపీఠం వారి సైట్ లో దత్తాత్రేయుని గురించి

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్

https://sites.google.com/site/sripadashrivallabha/ "సంక్షిప్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం - పారాయణ గ్రంథం"