Jump to content

వాడుకరి చర్చ:Nagababuarava

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Nagababuarava గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మాకినేని ప్రదీపు (+/-మా) 05:26, 9 నవంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

How to create my own page

[మార్చు]

YesY సహాయం అందించబడింది


How to create my own page- 2014-02-14T06:36:13‎ Nagababuarava

మరల స్వాగతం

[మార్చు]
Nagababuarava గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Nagababuarava గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున (చర్చ) 00:42, 15 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

  • మీ పేజీ కూడా ఇతర వ్యాసాల పేజీల లాగానే కాకపోతే వాడుకరి అనే పేరు బరి లో వుంటుంది. ఆ పేజీకి వెళ్లి సవరించు నొక్కి మీ పరిచయ వివరాలు రాయండి. మరింత సమాచారం కోసం పైన గల స్వాగత విభాగం లో లింకులు చూడండి. --అర్జున (చర్చ) 00:46, 15 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 27, 2014 సమావేశం

[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:02, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

సొంత మేఘము

[మార్చు]

సొంత మేఘము వ్యాసం పేరు అనువాదం చేయకుండా ఓన్ క్లౌడ్ గానే ఉంచాలి. సంస్థల లేదా వ్యక్తుల పేర్లను అనువాదం చేయకూడదు. గమనించి పేరును మార్చండి.Rajasekhar1961 (చర్చ) 05:39, 3 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ క్రింధి లింక్ ఉపయెగం ఏమిటి?
ఈ లింకులో అన్వేషకం నందు ఏదైనా వెబ్‌సైట్ టైప్ చేసి వెదికితే, అది తెలుగు వికీ పేజీలలో ఎన్ని పేజీలకు లింకు ఉన్నదో తెలుస్తుంది. ఉదాహరణకు అన్వేషకంలో www.wikimapia.org అని టైప్ చేసి వెదికితే ఆ వెబ్‌సైటు లింకులుగా ఉన్న వేజీలన్నింటినీ చూపిస్తుంది. చూడండి---- కె.వెంకటరమణ చర్చ 12:47, 1 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

YesY సహాయం అందించబడింది

  • ఈ క్రింది లింక్ ఉపయెగం ఏమిటి?
https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:LinkSearch
పైన సహాయం అందించబడినది.---- కె.వెంకటరమణ చర్చ 12:49, 1 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం

[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 10:05, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Pavan santhosh.s గారు, https://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B0%AF%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B5_%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF పై సైటును చూసి మీ ఆబిప్రయం చేప్పండినాగ బాబు (చర్చ) 05:35, 5 ఆగష్టు 2014 (UTC)

The article నిమ్మగడ్డ విజయ శంకర్ has been proposed for deletion. The proposed deletion notice added to the article should explain why.

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:04, 5 డిసెంబరు 2014 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:04, 5 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

The article నిమ్మగడ్డ విజయ శంకర్ has been proposed for deletion because of the following concern:

వ్యక్తిగత సమాచారము

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:00, 11 డిసెంబరు 2014 (UTC) సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:00, 11 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మూసను {{Original research}} తో మార్చాను.--అర్జున (చర్చ) 03:54, 7 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

సుకన్య సంవృద్ది ఖాతా

[మార్చు]

Sir, Why you are deleted my page? --04:44, 27 ఫిబ్రవరి 2015‎ Nagababuarava (చర్చ • రచనలు • నిరోధించు)‎

మీరు 15:54, 26 ఫిబ్రవరి 2015 న సృష్టించిన వ్యాసం సుకన్య సంవృద్ది ఖాతా. ఈ వ్యాసం శీర్షిక లో దోషం ఉన్నది. అందులోని విషయం చాలా బాగున్నది. ఈ వ్యాసంలో "సంవృద్ది" అనే పదం నిఘంటువులో లేదు. సరియైన పదం "సమృద్ధి" అయినందున ఈ వ్యాస శీర్షికను సుకన్య సమృద్ధి ఖాతా గా దారిమార్పు లేకుండా తరలించితిని. నేను ఆ వ్యాసాన్ని తొలగించలేదు. ఈ వ్యాస చరిత్ర మీ పేరు మీదనే ఉన్నది. మరియు ఈ వ్యాసాన్ని మొదటి పేజీలో "మీకుతెలుసా" శీర్షికలో ప్రదర్శనకు కూడా ఉంచాను.-- కె.వెంకటరమణ 12:38, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Thank you sir

[మార్చు]

Thank you sirనాగ బాబు (చర్చ) 17:42, 27 ఫిబ్రవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీ రచనలు-వికీవిధానాలు

[మార్చు]

మీ రచనలలో వికీ విధానాలకు అనుగుణంగా లేనందున కొన్ని తొలగించాను. వికీలో రచనలు చేయుటకు విధానాలు మరింత తెలుసుకొని మీరచనలను సవరించండి.--అర్జున (చర్చ) 03:56, 7 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

నాగబాబు గారూ, కొన్ని రచనలు మూలాలు చూపించకపోవటం వళ్ళ తొలగించి ఉండవచ్చు లేదా వాటికి వికీపీడియాలో చేర్చేంత ప్రాధాన్యత లేదని తొలగించి ఉండవచ్చు. మీరు వాటికి తగిన ఆధారాలు చూపించగలిగితే తిరిగి ఆ వ్యాసాలను పునఃస్థాపించే వీలున్నది. అయినా మీరు వ్రాసిన చాలా వ్యాసాలు అలాగే ఉన్నాయి. కాబట్టి కంగారుపడవచ్చు. అసౌకర్యానికి చింతిస్తూ, భవదీయుడు --వైజాసత్య (చర్చ) 06:36, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
నాగబాబు గారూ, నిమ్మగడ్డ విజయ శంకర్ గారికి వికీపీడియా వ్యాసం ఉండేత ప్రాముఖ్యత లేదని ఇక్కడ సభ్యుల నమ్మిక. అందుకే తొలగించాలని ప్రతిపాదించారు. వికీపీడియాలో మౌలిక పరిశోధనలు తగవు. ఇంకా ఏదైనా వ్రాస్తే దానికి నిర్ధారించదగిన మూలాలు చూపించాలి. ఉదాహరణకు ఎక్కడైనా ఇతర ప్రసిద్ధ మాధ్యమాలు అంటే పత్రికలు, మేగజిన్లు వంటివాటిలో నిమ్మగడ్డ విజయ శంకర్ గారి గురించి వచ్చిఉంటే అవి ఉదహరించండి. ఈ విషయాలపై మరింత అవగాహనకై వికీపీడియా:నిర్ధారింప తగినది, వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం వ్యాసాలు చదవండి --వైజాసత్య (చర్చ) 02:42, 15 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే నండి117.239.128.44 05:50, 15 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు తయారుచేసిన కొన్ని పేజీలు

[మార్చు]

వాడుకరి:Nagababuarava గారూ, మీరు 3CX ఫోన్ వ్యవస్థ, అసస్ టింకర్ బోర్డు, వ్యాపార టెలిఫోన్ వ్యవస్థ అనే పేజీలను సృష్టించారు. ఆ పేజీల్లోని భాష కృతకంగా, అతుకుల బొంతలా, పదాల అడ్డదిడ్దమైన కలబోతలా ఉంది. బహుశా ఇవి గూగుల్ వంటి యాంత్రిక అనువాద పరికరాన్ని వాడి తయారుచేసి ఉండవచ్చు. ప్రస్తుత రూపంలో ఈ పేజీలను కొనసాగించలేం. ఒక వారంలో ఈ భాషను సరిదిద్దగలరు. లేదంటే ఆ పేజీలను తొలగిస్తాను; మళ్ళీ తయారుచేసుకోవచ్చు.__చదువరి (చర్చరచనలు) 02:02, 18 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]


తెలుగు లో "అంటే"అనే పదం ఉపయోగం చెప్పాండి

[మార్చు]

YesY సహాయం అందించబడింది


2409:4070:2007:8964:CF3E:AA1:D230:2B68 02:49, 20 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు తెలుగు వ్యాసం, మరియు దానిలోని లింకులు పరిశీలించండి.--అర్జున (చర్చ) 06:43, 21 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాపార టెలిఫోన్ వ్యవస్థ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

యాంత్రిక అనువాద వ్యాసం. శుద్ధిచేయబడనిది. భాష కృతకంగా, అతుకుల బొంతలా, పదాల అడ్డదిడ్దమైన కలబోతలా ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 02:58, 20 మే 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 02:58, 20 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

3CX ఫోన్ వ్యవస్థ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

యాంత్రిక అనువాద వ్యాసం. శుద్ధిచేయబడనిది. భాష కృతకంగా, అతుకుల బొంతలా, పదాల అడ్డదిడ్దమైన కలబోతలా ఉంది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 02:59, 20 మే 2018 (UTC) --కె.వెంకటరమణచర్చ 02:59, 20 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.