దత్తాత్రేయ స్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దత్తాత్రేయుడు (రాజా రవివర్మ చిత్రం)

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణుమూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.

జననము[మార్చు]

అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.

ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.

బాల్యము[మార్చు]

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు వ్రాసిన శ్రీ గురు చరిత్రలో దత్త స్వామి యొక్క పూర్తి వివరాలు పొందుపరచబడినవి.

భక్తులు, శిష్యులు[మార్చు]

ఇంద్రుడు[మార్చు]

విష్ణుదత్తుడు[మార్చు]

కార్తవీర్యార్జునుడు[మార్చు]

పరశురాముడు[మార్చు]

(శిరాము[మార్చు]

నహుషుడు[మార్చు]

అలర్కుడు[మార్చు]

యదురాజు[మార్చు]

పింగళనాగుడు[మార్చు]

షోడశ (16) అవతారములు[మార్చు]

దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ అవతారాలు:

కాలాగ్ని శమనుడు[మార్చు]

యోగిరాజ వల్లభుడు[మార్చు]

దత్తయోగిరాజు[మార్చు]

జ్ఞానసాగరుడు[మార్చు]

శ్యామకమలలోచనుడు[మార్చు]

శ్యామకమలాలోచనడు

అత్రివర్ధుడు[మార్చు]

సంస్కారహీన శివరూపుడు[మార్చు]

ఆదిగురువు[మార్చు]

దిగంబరదత్తుడు[మార్చు]

విశ్వాంబరావధూత[మార్చు]

దేవదేవుడు[మార్చు]

దత్తావధూత[మార్చు]

దిగంబరదేవుడు[మార్చు]

కాలాగ్ని శమనుడు[మార్చు]

సిద్ధరాజు[మార్చు]

మాయాముక్తావధూత[మార్చు]

లీలా విశ్వంభరుడు[మార్చు]

తత్వము[మార్చు]

అనఘ[మార్చు]

అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్ధితో, ఇన్ద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టు నది అనఘ

బయటి లింకులు[మార్చు]

దత్తాత్రేయుని గురించి - అవధూత దత్తపీఠం వారి సైట్ లో దత్తాత్రేయుని గురించి

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్

https://sites.google.com/site/sripadashrivallabha/ "సంక్షిప్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం - పారాయణ గ్రంథం"