రకుల్ ప్రీత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
7,511 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
*హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
*నచ్చే సెలెబ్రిటీలు : [[షారుక్ ఖాన్]], [[సైనా నెహ్వాల్]]
 
రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా నాలుగు భాషల సినిమాల లో నటించే సుందరమైన నటీమని . ఒక జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని అయిన ఆమె స్కూల్‌లో ఉన్నప్పుడే అనేక టోర్నమెంట్లు గెలిచుకన్నారు . కరాటే లో బ్లూ బెల్ట్ సాధించారు . కాలేజి లో ఉత్తమ విద్యార్ధి అయిన ఆమె ఫెమీనా మిస్ ఇండయా పోటీలో పాల్గొని ఐదు సుందరి టైటిళ్లను గెలుచుకున్నారు . చదువుల్లో , క్రీడల్లో అలాగే మోడలింగ్లో కూడా ఒ మంచి పేరు సంపాదించుకోని ఇప్పడు తెలుగు సినిమా పరిశ్రమ లో రాణిస్తున్న ఈ యువ నటీమని ను అందరు గోల్డెన్ లెగ్ అంటారు . తెలుగు ఇండస్ట్రీ వాళ్లు వాళ్ల పెద్ద ప్రాజెక్టుల కోసం , అలాగే "నవతరం సూపర్ స్టార్స్" కూడా వాళ్ల సినిమాల కోసం ఆమె నే సూచిస్తారు .
రకుల్ ప్రీత్ సింగ్ 1990 అక్టోబర్ 10 న ఢిల్లి లో జన్మించారు
తండ్రి పేరు : కుల్వెన్దర్ సింగ్ (ఆర్మీ పర్సన్) - తల్లి పేరు : రజేంద్ర సింగ్ - తల్లి పేరు నుంచి "RA ర" అక్షరాలు , తండ్రి పేరులో నుంచి "KUL కుల్" అక్షరాల ను తీసకుని "రకుల్" పదం ను పుట్టించారు. "ప్రీత్" హింది పదం : అంటే ఆప్యాయత , ప్రేమ . ఆమె తల్లిదండ్రుల ప్రేమ కు చిహ్నంగా ఈ పేరు "రకుల్ ప్రీత్" అని పెట్టారు . ఆమె కుటుంబం పేరు "సింగ్". ఇలా పూర్తిపేరు "రకుల్ ప్రీత్ సింగ్" అయ్యింది . ఢిల్లీ లోనే పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నారు . స్టడీ కోసం దాదాపు పది స్కూల్ల ను మార్చి చివరికి తొమ్మిదవ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఢౌలా కువాన్ లో చేరి తన ప్రాధమిక విద్య ను పూర్తి చేసారు. జీసస్ అండ్ మేరీ కాలేజి (ఇది ఢిల్లీ యూనివర్సిటీ తో జోడించబడిన కాలేజి) నుండి మ్యాథమెటిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసారు . డిగ్రీ చదివే సమయంలో , పాకెట్ మనీ కోసం (16 అక్టోబర్ 2009 లో విడుదలైన) కన్నడ సినిమా "గిల్లీ" లో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో తన పాత్ర కొరకు విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు . తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసారు . 2009 లో ఆమె కు 18 వ వయస్సు ఉన్నప్పుడు కాలేజి లో చదువుతూ మోడలింగ్ ద్వారా తన క్యారియర్ ను ప్రారంభం చేసారు . రెండు సంవత్సరాల పై గా ఆమె మోడలింగ్ చేసారు . 2011 లో ఫెమీనా మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఐదవ స్ధానం సంపాదించుకున్నారు . ఐతే మిస్ ఇండియా టైమ్స్ వారి మొబైల్ నంబరు 58888 పై SMS ద్వారా అలాగే మిస్ ఇండియా ఆన్లైన్ పోలింగ్ ద్వారా ఆమె కు 1,30,770 ఓట్లు లభించాయి . ఈ ప్రజాభిప్రాయం వల్ల ఆమె ను“మిస్ ఇండియా పీపుల్స్ ఛాయిస్” కిరీటం ద్వారా గౌరవించారు . ఇదే కాక మిస్ ఇండియా పోల్ నుండి నాలుగు ఉపశీర్షికలు (subtitles) గెలిచారు . (1) పాంటలూన్స్ ఫెమీనా మిస్ ఫ్రెష్ ఫేస్, (2) ఫెమీనా మిస్ టాలెంటడ్, (3) ఫెమీనా మిస్ బ్యూటిఫుల్ ఐస్, (4) ఫెమీనా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ . ఇలా ఈ నాలుగు టైటిళ్లను అందుకున్నారు . రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పటి నుండి యాక్ట్రెస్ అవ్వాలని కలలు కనే వారు . ఈ కల ను నెరవేర్చటాని కే మోడలింగ్ తరువాత ఒక పూర్తి-స్థాయి నటిగా మారేందుకు ఎంచుకున్నారు . 2011 లో మళ్లీ సినీ ఫీల్డ్ లో ఇంటర్ అయ్యి తెలుగు సినిమా "కెరటం" తో నటన జీవితాన్ని ప్రారంభించారు . ఈ నాలుగు సంవత్సరాల లో దాదాపు పద్నాలుగు సినిమాల లో నటించారు . ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే షూటింగ్ లేని సమయం లో కొంచం సేపు కూడా ఖాళీ లేకుండా రోజంతా గడుపుతారు . క్రమం తప్పకుండా ఈత కొట్టటం , అప్పుడప్పుడు గుర్రపుస్వారీ , భరతనాట్యం సాధన , స్కేటింగ్ , బాస్కెట్‌బాల్ , టెన్నిస్ సాధన అలాగే ప్రతి రోజు కిక్బాక్సింగ్ తోపాటు జిమ్ సాధన చేస్తూ బిజీ బిజీ గా ఉంటారు
 
==నటించిన చిత్రాలు==
2

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1529551" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ