రకుల్ ప్రీత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి పుట్టిన రోజు, ఎత్తు చేర్చితిని
చి ప్రముఖ పాత్ర
పంక్తి 15: పంక్తి 15:
| spouse =
| spouse =
| website =
| website =
| notable role = ప్రార్ధన (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
| notable role = ప్రార్ధన (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
చంద్రకళ (లౌక్యం)
| title = [[Femina Miss India|Miss India Tourism Queen International 2011]]
| title = [[Femina Miss India|Miss India Tourism Queen International 2011]]
| competitions = [[Femina Miss India]]
(Top-5)
(Miss Fresh Face)
(Miss Talent)
(Miss Beautiful Smile)
(Miss Beautiful Eyes)
[[Miss Tourism Queen International|Miss Tourism Queen International 2011]]
| competitions = [[Femina Miss India]]
(Top-5)
(Miss Fresh Face)
(Miss Talent)
(Miss Beautiful Smile)
(Miss Beautiful Eyes)
[[Miss Tourism Queen International|Miss Tourism Queen International 2011]]

19:31, 29 జూలై 2015 నాటి కూర్పు

రకుల్ ప్రీత్ సింగ్

జననం {{{birthdate}}}
ప్రముఖ పాత్రలు ప్రార్ధన (వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
చంద్రకళ (లౌక్యం)

రకుల్ ప్రీత్ సింగ్ ఒక తెలుగు సినిమా నటి.

ఇతర వివరాలు

• పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
• పుట్టి పెరిగింది : ఢిల్లీలో
• చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
• తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
• సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
• తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
• నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
• సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
• ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
• హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
• నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్

నటించిన చిత్రాలు

తెలుగు

కన్నడ

తమిళం

బయటి లంకెలు