బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
426 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
infobox
(infobox)
{{Infobox person
| image = దస్త్రం:Bengulooru Nagaratnamma.jpg
| caption =నాగరత్నమ్మ గారిపుస్తక ముఖ చిత్రం
| name =నాగరత్నమ్మ
| birth_date =
| birth_place = India
| death_date =
| death_place =
| occupation = గాయని, కళాకారిణి
| yearsactive =
| birth_name =
| spouse =
| parents =
| children =
}}
'''బెంగుళూరు నాగరత్నమ్మ''' ([[1878]] - [[1952]]) భరత నాట్యానికి, [[కర్ణాటక సంగీతము]]నకు, అంతరించిపోతున్న భారతదేశ [[కళ]]లకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత. ఏటికి ఎదురీది, పట్టుదలతో తాదలచిన కార్యములు సాధించి తరువాయి తరముల మహిళలకు ఆదర్శప్రాయురాలైన గొప్ప విదుషీమణి. భోగినిగా జీవితము ఆరంభించి, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు [[యోగిని]]గా తన బ్రతుకు ముగించింది.
 
17,332

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1593427" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ