గరిమ సంఖ్య: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,303 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చి వర్గం:భౌతిక శాస్త్రం తొలగించబడింది; వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగిం...
పంక్తి 1:
'''ద్రవ్యరాశి సంఖ్య'''(గరిమ సంఖ్య) ను పరమాణు ద్రవ్యరాశి సంఖ్య అనికూడా అందురు. దీనిని('''A''') తో సూచిస్తారు. ఇది పరమాణు కేంద్రకంలో గల [[ప్రోటాన్లు]] మరియు [[న్యూట్రాన్లు]] మొత్తం సంఖ్యను తెలియజేస్తుంది.
 
:ఉదాహరణకు <math>{{_6} C {^{12}}}</math> లో కార్బన్ పరమాణు సంఖ్య 6. అనగా కార్బన్ పరమాణువులో ఎలక్ట్రాన్లు 6, ప్రోటాన్లు 6 మరియు న్యూట్రాన్లు 6 ఉంటాయి. అందువలన కార్బన్ పరమాణువు యొక్క కేంద్రకంలో మొత్తం 12 కణాలు ఉంటాయి. కనుక కార్బన్ పరమాణువు ద్రవ్య రాశి సంఖ్య 12 అవుతుంది.
==వివరణ==
ఒక [[అణువు]] (atom) యొక్క భౌతిక లక్షణాలని చెప్పేటప్పుడు గరిమ సంఖ్య (mass number), అణు భారం (atomic weight) అని రెండు మాటలు వాడతారు.
 
Line 5 ⟶ 8:
 
'''అణు భారం''' (atomic weight or atomic mass) అనేది ఒక మూలకపు అణువు యొక్క సగటు భారం లేదా సగటు గరిమ ఎంతో చెబుతుంది. ఈ సగటు విలువ లెక్క కట్టేటప్పుడు సదరు మూలకం [[ఐసొటోపు|సమస్థానులు]] (isotopes) ఎన్ని ఉన్నాయో చూసుకుని, ఆ సమస్థానులు ప్రకృతిలో ఏ నిష్పత్తిలో దొరుకుతాయో గమనించి, ఆ దామాషాతో సగటుని నిర్ధారించాలి.
==ఉదాహరణలు==
 
;ఉదాహరణ: ఉదజని (Hydrogen) కి ప్రకృతిలో మూడు సమస్థానులు ఉన్నాయి:
* 1H లో 1 ప్రోటాను ఉంది కనుక దీని గరిమ సంఖ్య 1. ప్రకృతిలో ఇది 99.98% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 1
* 2H లో 1 ప్రోటాను, 1 నూట్రాను ఉన్నాయి కనుక దీని గరిమ సంఖ్య 2. ప్రకృతిలో ఇది 0.018% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 2
Line 13 ⟶ 16:
 
గరిమ సంఖ్యని మూలకం యొక్క రసాయన సంక్షిప్త నామానికి ముందు వేసి చూపిస్తారు. ఇక్కడ H ముందు ఉన్న 1, 2, 3 గరిమ సంఖ్యలే
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం: రసాయన శాస్త్రం]]
1,38,903

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1614904" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ