నంది నాటక పరిషత్తు - 2013: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 393: పంక్తి 393:
==చిత్రమాలిక==
==చిత్రమాలిక==
<gallery>
<gallery>
[[File:Exhibition in Rajamandri Nandi Theatre Festivai 2015.jpg|thumb|నంది నాటక పరిషత్తు - 2015 లో ఏర్పాటుచేసిన ఛాయ చిత్ర ప్రదర్శన]]
File:Tewiki Monthly Meeting (20.09.2015) 01.jpg|హాజరైన వికీపీడియన్లు
[[File:Exhibition in Rajamandri Nandi Theatre Festivai 2015 1.jpg|thumb|నంది నాటక పరిషత్తు - 2015 లో ఏర్పాటుచేసిన ఛాయ చిత్ర ప్రదర్శన]]
File:Tewiki Monthly Meeting (20.09.2015) 02.jpg|గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్న [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]]
[[File:Exhibition Entry in Rajamandri Nandi Theatre Festivai 2015.jpg|thumb|నంది నాటక పరిషత్తు - 2015 లో ఏర్పాటుచేసిన ఛాయ చిత్ర ప్రదర్శన ప్రవేశ ద్వారం]]
File:Tewiki Monthly Meeting (20.09.2015) 03.jpg|గత నెలలో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తున్న [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]]
[[File:Aanam kalavedhika in Rajamandri Nandi Theatre Festivai 2015.jpg|thumb|రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రం ప్రవేశ ద్వారం]]
File:Tewiki Monthly Meeting (20.09.2015) 04.jpg| [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] గారు, [[వాడుకరి:Nrgullapalli|గుళ్లపల్లి నాగేశ్వరరావు]] గారు, [[వాడుకరి:Kasyap|కశ్యప్]] గారు, జీవన్ ఆదిత్య గారు
[[File:Aanam kalavedhika in Rajamandri Nandi Theatre Festivai 2015 1.jpg|thumb|రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రం ప్రవేశ ద్వారం]]
File:Tewiki Monthly Meeting (20.09.2015) 06.jpg| తెలుగు OCR‬ ద్వారా వికీ సోర్సులో పుస్తక పాఠ్యమును అక్షరాలను మార్చే ప్రక్రియ గురించి వివరిస్తున్న [[వాడుకరి:Kasyap|కశ్యప్]]
[[File:Stall in Rajamandri Nandi Theatre Festivai 2015.jpg|thumb|ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకపు స్టాల్]]
File:Tewiki Monthly Meeting (20.09.2015) 07.jpg|వికీమీడియా ఇండియా ఛాప్టర్ కార్యకలాపాలను [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారికి వివరిస్తున్న యోహన్ థామస్
[[File:Aanam kalavedhika Gate in Rajamandri Nandi Theatre Festivai 2015.jpg|thumb|రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రం ప్రవేశ ద్వారం]]
[[File:Performances list in Rajamandri Nandi Theatre Festivai 2015.jpg|thumb|ప్రదర్శనల పట్టిక]]
</gallery>
</gallery>
[[వర్గం:తెలుగు నాటకరంగం]]
[[వర్గం:తెలుగు నాటకరంగం]]

11:55, 26 సెప్టెంబరు 2015 నాటి కూర్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కారణంగా 2013 నంది నాటక పరిషత్తును నిర్వహించడంలో ఆలస్యం జరిగింది. దాంతో 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలను ఒకేసారి నిర్వహించారు. 2015 మే 16 నుండి 30 వరకి, రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో నంది నాటక పరిషత్తు - 2013 జరిగింది. 15 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో ఒకరోజు 2013 నాటక ప్రదర్శనలు, మరోరోజు 2014 నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జూన్ 1న మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.

జ్యూరి సభ్యులు

  • పద్యనాటకాలు: ఆర్. సత్యనారాయణ రాజు (రసరాజు, తణుకు), దేవారపు ప్రతాప్ గౌడ్ (కర్నూల్), కె. సత్యంనాయుడు (విశాఖపట్నం).
  • సాంఘీక నాటకాలు: చిట్టాశంకర్ (మచిలీపట్నం), కె. మహేంద్ర చక్రవర్తి (భీమవరం), ఆలపాటి లక్ష్మీ (హైదరాబాద్).
  • సాంఘీక నాటికలు: ప్రొ. ఎస్. పద్మనాభయ్య (తిరుపతి), టి. మధుకుమార్ (విజయవాడ), పి. దేవి (హైదరాబాద్).
  • పిల్లల నాటికలు: చిక్కాల బాలాజీరావు (చిత్తూరు), షేక్ జాన్ బషీర్ (హైదరాబాద్), స్వర్ణగౌరి (హైదరాబాద్).

ప్రదర్శించిన నాటక/నాటికలు

తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు బహుమతుల వివరాలు
16.05.2015 ఉ. 11 గం. వీరాభిమన్యు (పద్యనాటకం) అక్కినేని సాంస్కృతిక సమాజం, విజయనగరం కీ.శే. ఊటికూరి సత్యనారాయణరావు శొంటినేని కిషోర్ ప్రత్యేక జ్యూరి బహుమతి
16.05.2015 మ. గం.2.30 ని.లకు ఇది ప్రశ్న ఏది జవాబు ? (బాలల సాంఘీక నాటిక) విజ్ఞాన్ విద్యాలయ హైస్కూల్, విశాఖపట్టణం కొరిటాల ప్రభాకరరావు కొరిటాల ప్రభాకరరావు
16.05.2015 సా. 4 గం. హంసకదా నా పడవ (సాంఘీక నాటకం) కందుకూరి కళా సమితి, ధవళేశ్వరం స్నిగ్ధ టి.వి. మణికుమార్ ఉత్తమ ద్వితీయ ప్రదర్శన
ప్రథమ ఉత్తమ రచయిత
16.05.2015 రా. 7 గం. దొంగలు (సాంఘీక నాటిక) చైతన్య కళా భారతి, కరీంనగర్ పి. శివరాం మంచాల రమేష్ ఉత్తమ సంగీతం
18.05.2015 ఉ. గం. 9.30 ని.లకు శ్రీ గురు రాఘవేంద్ర చరితం (పద్య నాటకం) గంగోత్రి, పెదకాకాని విద్యాధర్ మునిపల్లె నాయుడు గోపి ఉత్తమ తృతీయ ప్రదర్శన
ఉత్తమ సంగీతం
18.05.2015 మ. గం.12.30 ని.లకు బాల కార్మికులు (బాలల సాంఘీక నాటిక) బి.వి.ఆర్. కళాకేంద్రం, తాడేపల్లిగూడెం సుఖమంచి కోటేశ్వరరావు టి.వి.యం. కృష్ణారావు
18.05.2015 మ. గం.2.30 ని.లకు పేదోడు (సాంఘీక నాటకం) ఉషోదయ కళానికేతన్, హైదరాబాద్ చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు ద్వితీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ సహాయ నటుడు
18.05.2015 సా. 5 గం.లకు భారతీయం (సాంఘీక నాటిక) కందుకూరి కళా సమితి, ధవళేశ్వరం దేవాడ శరభరావు టి.వి. మణికుమార్
18.05.2015 రా. 7 గం.లకు మంతువు (సాంఘీక నాటిక) శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం, బోరివంక కె.కె.ఎల్. స్వామి బి.యం.యస్. పట్నాయక్ ద్వితీయ ఉత్తమ రచయిత
ఉత్తమ నటుడు
18.05.2015 రా. గం. 8.30 ని.లకు మృచ్ఛకటికం (పద్య నాటకం) మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం, మిర్యాలగూడ తడకమళ్ల రాంచందర్ రావు తడకమళ్ల రాంచందర్ రావు ఉత్తమ హాస్యనటుడు
ఉత్తమ మేకప్
20.05.2015 ఉ. గం. 9.30 ని.లకు నర్తనశాల (పద్య నాటకం) శ్రీ సీతారామ నాట్యమండలి, కాకినాడ కాళ్లూరి రామరావు కాళ్లూరి రామరావు ఉత్తమ ద్వితీయ ప్రదర్శన
ఉత్తమ ప్రతినాయకుడు
20.05.2015 మ. గం. 12.30 ని.లకు దేనికోసం (బాలల సాంఘీక నాటిక) సెయింట్ ఆన్స్ తెలుగు మీడియం స్కూల్, తిరువూరు రవీంద్ర వింజమూరి రవీంద్ర వింజమూరి
20.05.2015 మ. గం. 2.30 ని.లకు గబ్బర్ సింగ్ (సాంఘీక నాటిక) దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్ కోట్ల హనుమంతరావు కోట్ల హనుమంతరావు ఉత్తమ హాస్యనటి
20.05.2015 సా. 4 గం.లకు అనగనగా (సాంఘీక నాటిక) యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ మృత్యుంజయుడు ఆర్. వాసు ద్వితీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ దర్శకుడు
ఉత్తమ సెటింగ్
ఉత్తమ మేకప్
20.05.2015 రా. 7 గం.లకు ఋణవేదమ్ (సాంఘీక నాటిక) న్యూలైన్ డ్రామా, గణపవరం కాటా సుబ్బారావు కాటా సుబ్బారావు
22.05.2015 ఉ. గం. 9.30 ని.లకు గయో పాఖ్యానం (పద్య నాటకం) నందనందన కళౄమండలి, ప్రొద్దుటూరు కీ.శే. చిలకమర్తి లక్ష్మీనరసింహం యం. రామసుబ్బారెడ్డి ఉత్తమ సెటింగ్
22.05.2015 మ. గం. 12.30 ని.లకు సైన్యం (బాలల సాంఘీక నాటిక) దీప్తి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పాలకొల్లు కె. హారిక పి. ఉగాది ఉత్తమ బాల నటుడు
ఉత్తమ ప్రతినాయకుడు
ఉత్తమ మేకప్
22.05.2015 మ. గం. 2.30 ని.లకు కొమరం భీమ్ (సాంఘీక నాటకం) గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్, హైదరాబాద్ యం.యస్. చౌదరి యం.యస్. చౌదరి ఉత్తమ హాస్య నటుడు
ఉత్తమ బాల నటుడు
ఉత్తమ మేకప్
ప్రత్యేక జ్యూరి బహుమతి
22.05.2015 సా. 5 గం. లకు అమ్మకో ముద్దు (సాంఘీక నాటిక) అభినయ ఆర్ట్స్, గుంటూరు జీడిగుంట రామచంద్రమూర్తి యన్. రవీంద్రరెడ్డి తృతీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ నటి
22.05.2015 రా. 7 గం. లకు అగ్నిపుష్పం (సాంఘీక నాటిక) శ్రీ సద్గురు కళానిలయం, గుంటూరు కావూరి సత్యనారాయణ కావూరి సత్యనారాయణ తృతీయ ఉత్తమ రచయిత
24.05.2015 ఉ. గం. 9.30 ని.లకు దేశమును ప్రేమించుమన్నా (పద్య నాటకం) ది యంగ్ మెన్స్ హ్యాప్పి క్లబ్, కాకినాడ శారద ప్రసన్న కె. పుల్లారావు ఉత్తమ తొలి ప్రదర్శన
ఉత్తమ దర్శకుడు
ప్రథమ ఉత్తమ రచయిత
ఉత్తమ నటుడు
24.05.2015 మ. గం. 12.30 ని.లకు నిన్న-నేడు-రేపు (బాలల సాంఘీక నాటిక) గిరిజన కళా స్రవంతి, పాణ్యం వి. లక్ష్మీ వై. వెంకటేశ్వర్లు
24.05.2015 మ. గం. 2.30 ని.లకు డొక్కా సీతమ్మ (సాంఘీక నాటకం) గంగోత్రి, పెదకాకాని రామకృష్ణ నాయుడు గోపి ఉత్తమ తొలి ప్రదర్శన
ఉత్తమ దర్శకుడు
ఉత్తమ నటి
ఉత్తమ బాల నటి
ఉత్తమ సెటింగ్
ఉత్తమ లైటింగ్
24.05.2015 సా. 5గం.లకు మేము సైతం (బాలల సాంఘీక నాటిక) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజంపల్లి కె.వి. రంగారావు కె.వి. రంగారావు ప్రథమ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ దర్శకుడు
ఉత్తమ బాల నటి
24.05.2015 రా. 7 గం.లకు కన్నీటి కథ (సాంఘీక నాటిక) మిత్ర క్రియేషన్స్, హైదరాబాద్ శిష్టా చంద్రశేఖర్ యస్.యం. బాషా ప్రథమ ఉత్తమ ప్రదర్శన
ప్రథమ ఉత్తమ రచయిత
ఉత్తమ సహాయ నటి
ఉత్తమ బాల నటుడు
24.05.2015 రా. గం. 8.30 ని.లకు మాతృ దేవోభవ (పద్య నాటకం) శ్రీ తోట సాంస్కృతిక సేవా సంస్థ, హైదరాబాద్ విద్వాన్ వేంకటగిరి వీర మల్లయ్య భాగవతుడు తోట సాంబమూర్తి ఉత్తమ లైటింగ్
26.05.2015 ఉ. గం. 9.30 ని.లకు స్వామి వివేకనంద (పద్య నాటకం) శ్రీ శ్రీ పల్లెలాంబ నాటక కళా సమితి, కోడుమూరు కె.వి. రామచంద్ర ఆచారి వి. పద్మనాభాచారి ద్వితీయ ఉత్తమ రచయిత
26.05.2015 మ. గం. 12.30 ని.లకు నిమజ్జనం (బాలల సాంఘీక నాటిక) కళారాధన మరియు శ్రీ గురురాజ కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల బి. కమలాకర్ జి. రవికృష్ణ ద్వితీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ రచయిత
ఉత్తమ సహాయ నటులు
26.05.2015 మ. గం. 2.30 ని.లకు బొమ్మా-బొరుసా (సాంఘీక నాటకం) అరవింద ఆర్ట్స్ డెవలప్ మెంట్ సొసైటి, తాడేపల్లి ఆకెళ్ల గంగోత్రి సాయి ఉత్తమ నటుడు
26.05.2015 సా. 5 గం. లకు పాఠ్య పుస్తకం (బాలల సాంఘీక నాటిక) న్యూస్టార్ మోడ్రన్ థియేటర్, విజయవాడ యం.యస్. చౌదరి యం.యస్. చౌదరి
26.05.2015 రా. 7 గం. లకు మస్తిష్కం మేడ్ బై సొసైటి (సాంఘీక నాటిక) వి.టి.పి.యస్. కల్చరల్ అసోసియేషన్, ఇబ్రహీంపట్నం కవి పి.యన్.యం కవి పి.యన్.యం ప్రత్యేక జ్యూరి బహుమతి
28.05.2015 ఉ. గం. 9.30 ని.లకు మహాజ్ఙాని మార్కండేయ (పద్య నాటకం) సవేర ఆర్ట్స్, కడప పల్లేటి లక్ష్మీకులశేఖర్ ఆళ్లూరి వెంకటయ్య ఉత్తమ సహాయ నటుడు
ఉత్తమ బాల నటుడు
28.05.2015 మ. గం. 12.30 ని.లకు పిల్లి వచ్చే ఎలుకా బద్రం (బాలల సాంఘీక నాటిక) కుమార్ (ఇ.యం) పబ్లిక్ స్కూల్, నూజివీడు కె. తిరుపతమ్మ కె. తిరుపతమ్మ
28.05.2015 మ. గం. 2.30 ని.లకు ప్రేమకు పద్దెనిమిదేళ్లేనా (సాంఘీక నాటకం) భానూదయ, ఒంగోలు కందుల వెంకట్ కందుల వెంకట్
28.05.2015 సా. 5 గం. లకు ఉగ్గుపాలు (బాలల సాంఘీక నాటిక) నిర్మల్ విద్యానికేతన్, కందలూరు ఇండ్ల యేసుపాదం ఇండ్ల యేసుపాదం తృతీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ సంగీతం
ఉత్తమ సెటింగ్
28.05.2015 రా. 7 గం. లకు నిర్ణయం (సాంఘీక నాటిక) పండు క్రియేషన్స్, ఒంగోలు పరుచూరి గోపాలకృష్ణ పాటిబండ్ల ఆనందరావు
30.05.2015 ఉ. గం. 9.30 ని.లకు మహాభక్త శబరి (పద్య నాటకం) సావేరి సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ యం. పురుషోత్తమాచార్య జి. సత్యనారాయణ ఉత్తమ నటి
30.05.2015 మ. గం. 12.30 ని.లకు వికసిత మందారాలు (బాలల సాంఘీక నాటిక) శశి కళాలయం, చెరుకుపల్లి సోమాశి శ్రీనివాసమూర్తి సోమాశి ఛత్రపతి సాయి కౌశిక్
30.05.2015 మ. గం. 2.30 ని.లకు ఖుర్భాని (సాంఘీక నాటకం) మాధురి క్రియేషన్స్, హైదరాబాద్ లక్కాప్రగడ ప్రమోద్ లక్కాప్రగడ ప్రమోద్ ఉత్తమ తృతీయ ప్రదర్శన
ఉత్తమ సంగీతం
30.05.2015 సా. 5 గం. లకు బతుకు వాసన (బాలల సాంఘీక నాటిక) మానవతా కల్చరల్ అసోసియేషన్, కన్నాపూర్ చొప్పదండి సుధాకర్ తుపాకుల మొగిలయ్య
30.05.2015 రా. 7 గం. లకు పొద్దు పొడిచింది (సాంఘీక నాటిక) మురళికృష్ణ కళానిలయం, నిజామాబాద్ చల్లా మధుకర్ చల్లా మధుకర్ ఉత్తమ ప్రతినాయకుడు
ఉత్తమ లైటింగ్

చిత్రమాలిక