విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:1936 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 16: పంక్తి 16:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==

[[వర్గం:1936 జననాలు]]

12:43, 26 డిసెంబరు 2015 నాటి కూర్పు

విజయ బాపినీడు
జననం
గుట్ట బాపినీడు చౌదరి

ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం a
వృత్తిసినిమా దర్శకులు
పత్రికా సంపాదకులు
క్రియాశీల సంవత్సరాలు1981-

విజయ బాపినీడు (గుట్ట బాపినీడు చౌదరి) (జననం. సెప్టెంబరు 22 1936) చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు" గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు తెలుగుసినిమా దర్శకులు [1] ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబరు 786 మరియు మగధీరుడు ముఖ్యమైనవి.


మూలాలు

  1. Burt, Richard (2007). Shakespeares after Shakespeare: an encyclopedia of the Bard in mass media and popular culture. Greenwood Press. p. 195. ISBN 9780313331176. Retrieved 7 April 2012.

ఇతర లింకులు