1,11,168
edits
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
==సామాజిక కార్యక్రమాలు==
ఆయన భారత కృషక్ సమాజ్ కు జీవితకాల అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన జలియన్‌వాలా మెమోరియల్ ట్రస్టు మేనేజిమెంటు కమిటీ కు అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన "పీపుల్, పార్లమెంటు మరియు అడ్మినిస్ట్రేషన్" అనే పుస్తకాన్ని రచించారు. ఆయన వ్యవసాయోత్పత్తి పెంచుటకు శాస్త్రీయ విధానాలను పరిచయం చేసారు. భారత రాష్ట్రపతి ఆయనను "ఉద్యాన్ పండిట్" అవార్డును 1975 లో ఆయన హార్టీకల్చర్ కు చేసిన సేవలకు గానూ యిచ్చారు. హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం,హిసార్ మరియు గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయం, హరిద్వార్ లు ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్స్ మరియు "విద్యా మార్తాండ" అనే గౌరవ డిగ్రీలను ప్రదానం చేసాయి.
==మూలాలు==
|