వగ్గెల మిత్రసేన: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''వగ్గెల మిత్రసేన''' ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే.
'''వగ్గెల మిత్రసేన''' ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=206681 మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి 14-02-2016]</ref>
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
అశ్వారావుపేట మండలం సున్నంభట్టి గ్రామానికి చెందిన మిత్రసేన 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అశ్వారావుపేట మండలం సున్నంభట్టి గ్రామానికి చెందిన మిత్రసేన 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

07:28, 14 ఫిబ్రవరి 2016 నాటి కూర్పు

వగ్గెల మిత్రసేన ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే.[1]

జీవిత విశేషాలు

అశ్వారావుపేట మండలం సున్నంభట్టి గ్రామానికి చెందిన మిత్రసేన 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


మరణం

కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో డయాలసిస్‌ పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.

  1. మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి 14-02-2016