రుక్మిణీ కల్యాణము (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
24 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
'''రుక్మిణీ కల్యాణము''' 1937 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.<ref>http://ghantasalagalamrutamu.blogspot.in/2012/06/1937.html</ref>
 
==పాటలు - పద్యాలు==
# అంకిలి సెప్పలేదు చతురంగ బలంబులతోడ (పద్యం) -
# ఇహలోకమే యాహా ఆమోదమేగా యీ -
# జలజాతేక్షణుతోడి తెచ్చితిన్ నా సందేశము (పద్యం) -
# ధన్యమూర్తినైతి నేటికిన్ దగపతి హరియగుట - కె. రఘురామయ్య
13.# నను రాజన్యులు మచ్చరించియదుసేనన్ (పద్యం) -
14.# నిజమనోభావమేయ చంచలంబౌచో విజయం -
15.# నీ మహిమ గన్గొన నేర్చుదురే వేదాంత విద్య -
16.# నీలజీమూతసన్నిధి శరీరము వాడు (పద్యం) -
17.# పరమేశా సుజనావనా శౌరీ సురవినుతా దివ్యచరణా -
18.# ప్రాణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణరంద్రబుల (పద్యం) -
19.# బలశాలినను నహంభావముండుట జేసి (పద్యం) -
20.# భూనాదుల్ మోదమున జెందముందు సేవలు గొని -
02.# మగధనాధుపోర నుడియింప బొలను (పద్యం) - కె. రఘురామయ్య
21.# మధుపాన వివశతామయునిపై బడియీడ్చి (పద్యం) -
22.# మనవంశ మర్యాద మది తలంపవే తండ్రి (పద్యం) -
23.# మరచితే నెచ్చెలి మన భారతలక్ష్మీ శోభా -
24.# మురళీ గోపాలబాలా మోసము జరిగెను మోహన -
25.# మూర్తిగాన రూపఖనీ ముగుదయౌ రుక్మిణి (పద్యం) -
26.# మెచ్చెభవద్గుణోన్నతికమే యధనావళులిచ్చే (పద్యం) -
27.# యదుకులాన్వయమణి యశోదా నంద కుమారా -
28.# లీలదెలియ నౌనా గిరిధారి నీ దరిసెనమే -
29.# శత్రుచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్య (శ్లోకం) -
30.# శారదాంబా నిరతదయను మము బ్రోవు సకల -
31.# శ్రీగోపాలా లీలాబాలా శ్రీతాలోక భరణా గీతానందా -
32.# శ్రీయుతముర్తియో పురుష సింహమ (పద్యం) -
33.# సమయమిదే బ్రోవుమమ్మా శరణమిమ్మా విభుడు -
34.# సుఖకరమాయే సదా మధు వేళ కోమల రీతి -
35.# సురనాధలైనా జూడగలారె మరిమామలేన -
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1851635" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ