"ధర్మారావు (పాత్ర)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
{{Infobox character
| colour =
| colour text =
| name = ధర్మారావు
| series =
| image =
| caption =
| first =
| last =
| cause =
| creator = విశ్వనాథ సత్యనారాయణ
| portrayer =
| episode =
| nickname =
| alias =
| species =
| gender = మగ
| age =
| born =
| death =
| specialty =
| occupation =
| title =
| callsign =
| family =
| spouse =
| children =
| relatives =
| residence =
| religion =
| nationality =
}}
'''ధర్మారావు''' [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన [[వేయిపడగలు]] నవలలోని ప్రధాన పాత్ర. ధర్మారావు పాత్రను విశ్వనాథ సత్యనారాయణ నవలలోని ప్రతీకాత్మకమైన పాత్రలకూ, వాస్తవికమైన పాత్రలకూ నడుమ లంకెగా రాశారు. విశ్వనాథ సత్యనారాయణ స్వయంగా తన వ్యక్తిత్వాన్ని, భావాలని తీసుకుని తనకు ప్రతిరూపంగానే ధర్మారావు పాత్రను తీర్చిదిద్దినట్టు సాహిత్యలోకంలో ప్రతీతి. పాత్రను అభిమానించినవారూ, ఖండించినవారూ, వ్యతిరేకించినవారూ కూడా కొల్లలుగానే ఉండడంతో ధర్మారావు పాత్ర చుట్టూ విస్తృతమైన చర్చ జరిగింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1866917" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ