"ప్రాచీన శాస్త్ర గ్రంథాల జాబితా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
# [[కన్యాలక్షణ శాస్త్రం]] - ఈ శాస్త్రం కన్యా లక్షణాలను గురించి తెలియజేయడమే కాకుండ సౌశీల్యాది విషయాలను నిర్ధారించే విధానాలను కూడా తెలియజేసింది.
# [[శకునశాస్త్రం]] - పక్షుల ధ్వనులను బట్టి , మనుష్యుల మాటలను బట్టి శుభాశుభములను తెలియచేసే విధానాలను ఈ శాస్రం తెలియజేస్తుంది.
# [[శిల్పశాస్త్రం]] - ఈ శాస్త్రం వివిధ శిల్పాలను వాటి రూపాలను తెలియజేస్తుంది. ఈ శాస్త్రంలో విశ్వామిత్రుడు, మయుడు, మారుతి, చాయాపురుషుడు మొదలైన వారు కూడా చర్చించారు.
# [[శిల్పశాస్త్రం]]
# [[సూపశాస్త్రం]]
# [[మాలినీశాస్త్రం]]
81

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1938208" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ