శకునశాస్త్రము
(శకునశాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
శకునశాస్త్రము అనే శిఖినరసింహ శతకమును నేదునూరి గంగాధరం రచించారు.
శకునాలు అంటే జరగబోయే భవిష్యత్తు ముందుగా అందించే సంజ్ఞ. కొందరు ఆధునికులు శకునాలు పట్టించుకోకున్నా శకునాలపై విస్తృతంగా నమ్మకాలు వ్యాపించివున్నాయి. ఈ నేపథ్యంలో శుభశకునాలు, దుశ్శకునాలు, శుభాశుభ సమయాలు, బల్లి, పక్షి, రంగుల శకునాలు మొదలైనవి ఎన్నింటినో ఇందులో విభాగించి వివరాలు అందించారు.
విషయసూచిక
[మార్చు]- దేవతాప్రార్థన
- శుభశకునములు
- అపశకునములు
- ప్రయాణదినములు
- చేష్టా శకునములు
- గౌళి పలుకులు
- వాక్య శకునములు
- రాహువుండు వారముల గడియల వివరము
- నవగ్రహ గౌళి
- తుమ్ముల శకునము
- తొండపాటు శకునము
- నలికీచుపాటు ఫలము
- బల్లిజాతులు
- బల్లిజాతుల కాలఫలములు
- వారములందేర్పడు కాలములు
- బల్లిపాటు తజ్జాతి తత్కాలఫలములు
- సర్పదర్శన శకునము
- పిల్లి శకునము
- కుక్కల శకునము
- నక్కల శకునము
- గరుత్మంతుని శకునము
- పాలపిట్ట శకునము
- కాకుల శకునము
- భారద్వాజపక్షి శకునము
- సరస్వతిపులుగు శకునము
- జాములదిశాఫలములు
- అవయవముల అదురుపాటు ఫలములు
- వైద్యవిషయశకునములు
- ప్రాణిప్రభృతిశకునములు
- సర్వజనావశ్యకములు
- అపశకునశాంతి
- సర్వలక్షణము
- గౌరీపంచాంగము
- పగటి ముహూర్తములు
- రాత్రి ముహూర్తములు
- తుమ్ములక్షణము
- ప్రయాణదినములకు వారశూలలు
- కరిదినములు
- రాహుకాలము
- గుళికకాలము