Jump to content

శ్రీగిరి శతకము

వికీపీడియా నుండి

శ్రీగిరి శతకం విశ్వనాథ సత్యనారాయణ రాసిన శతకం. ఈ పుస్తకం 1965 లో ప్రచురించారు.  దీని ప్రత్యేకత ఏంటంటే ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారు ఈ శతక పద్యాలకు ప్రతి దానికి ఆంగ్లంలో అర్థం వ్రాసాడు. ఈ శతకములో విశ్వనాథ వారు "శ్రీ శైల మల్లికార్జున మహా లింగ!" ను మకుటముగా ఉంచారు.

శతకంలో పద్యం

[మార్చు]

శ్రీ నీరధి నిషంగ, భక్త జనతతి శ్రేయోనుషంగ!
మానాథశరసంగ, ప్రౌఢ వృషభ రాణ్మా ద్యుత్తరంగ!
క్ష్మానూతన శతాంగ! సంగాతోష్ణీ ష సౌరంబుభంగ !
శులాభిషంగ! శ్రీశైల మల్లికార్జున మహాలింగ!

ఆచార్య శ్రీ ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి ఆంగ్ల అనువాదం

Oh Lord! for whom the oceans are the quivers, who is devoted to the well being of devotees; one to whom Lord Vishnu is the arrow; for whom the fatty bull is the furious charger; one who made a novel chariot of earth itself; for whom the waves of the holy Ganges form the folds of the turban; one who bears the trident as a favourite weapon; Oh, thou, the Great Mallikarjuna Linga of Srisaila!

మూలాలు

[మార్చు]

బాహ్య లంకెలు

[మార్చు]