విశ్వనాథ మధ్యాక్కఱలు

వికీపీడియా నుండి
(నందమూరు శతకము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

విశ్వనాథ మధ్యాక్కఱలు విశ్వనాథ సత్యనారాయణవారు రచించిన పది శతకముల సంకలముగా చెప్పవచ్చు.

విశ్వనాథ మధ్యాక్కఱలు (మధ్యాక్కరలు)

[మార్చు]

ముందుగా మధ్యాక్కఱ[1] (మధ్యాక్కర) అంటే ఏమిటో తెలుసు కుందాము. మధ్యాక్కఱ అనేది ఒక తెలుగు ఛందో ప్రక్రియ. ఇందులో వ్రాసిన పద్యాలు ఈ క్రింది పద్య లక్షణములు కలిగి ఉంటాయి:

1. ప్రతి పద్యములో 4 పాదములు ఉండును.
2. ప్రాస నియమం కలదు
3. ప్రతి పాదమునందు నాల్గవ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
4. ప్రతి పాదమునందు ఆరు గణములు ఈ విధంగా ఉంటాయి రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణములుండును.
గమనిక: మధ్యాక్కఱ లలో యతి నాల్గవ గణమా లేక ఐదవ గణమా అనే చర్చ చాలా కాలం నుంచి ఉన్నదే. శాసనాలలో, నన్నయ వ్రాసిన మధ్యాక్కఱలలో ఐదవ గణముపైన యతి ఉంచి నట్టు, ఎఱ్ఱన వ్రాసిన మధ్యాక్కఱలో నాల్గవ గణముపైన యతి ఉంచి నట్టు తెలుస్తుది. విశ్వనాథ సత్యనారాయణ తన రామాయణ కల్పవృక్షములో నాలుగవ, ఐదవ గణముల రెంటిపై యతి నుంచారు, కాని విశ్వనాథ వారు ప్రత్యేకముగా వ్రాసిన విశ్వనాథ మధ్యాక్కఱలులో నన్నయలా ఐదవ గణముపైన యతి నుంచారు.

విశ్వనాథ మధ్యాక్కఱలు పేరు మీద యీ క్రింద చెప్ప బడిన శతకములు చూడ వచ్చు.
రచన : విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ మధ్యాక్కఱలు లో ఉన్న శతకముల జాబితా

[మార్చు]
  1. శ్రీగిరి శతకము
  2. శ్రీకాళహస్తి శతకము
  3. భద్రగిరి శతకము
  4. కులస్వామి శతకము
  5. శేషాద్రి శతకము
  6. ద్రాక్షారామ శతకము
  7. నందమూరు శతకము
  8. నెకరు కల్లు శతకము
  9. మున్నంగి శతకము
  10. వేములవాడ శతకము

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "శ్రీ శైల మల్లికార్జున మహా లింగ!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "భీమేశలింగ! ద్రాక్షారామ సంగ!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "నిర్ముల! మున్నంగి వేణు గోపాల!"ను మకుటముగా ఉంచారు.

ఇందులోని కొన్ని పద్యాల పై సమీక్ష

[మార్చు]
ఈ శతకము నుంచి ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాల పై సమీక్ష ఇక్కడ ఉంచబడుతుంది

ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.
ఈ శతకములో విశ్వనాథ వారు "వేములవాడ రాజరాజేశ్వర! స్వామి!"ను మకుటముగా ఉంచారు.

మూలాలు, వనరులు

[మార్చు]