మల్ల యుద్ధం
స్వరూపం
(మల్ల శాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
Look up మల్ల యుద్ధం in Wiktionary, the free dictionary.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మల్ల యుద్ధం లేదా కుస్తీ[1] (wrestling) అనేది ఒక ప్రాచీనమైన ఆట. ఈ ఆటలో క్రీడాకారులిరువురూ ఒకరినొకరు బలంగా ఒడిసి పట్టుకుంటూ ప్రత్యర్థి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. ప్రస్తుతం మల్లయుద్ధాల్లో ప్రత్యేకమైన నియమావళితో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. మల్లయుద్ధంలో వివిధమైన రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవి:
- హనుమంతి
- జంబువంతి
- జరాసంధి
- భీమసేని
చరిత్ర
[మార్చు]మహాభారతంలో భీముడికి, జరాసంధుడికీ మధ్య జరిగిన మల్ల యుద్ధం ప్రముఖంగా ప్రస్తావించబడి ఉంది.
మల్లయుద్ధం అత్యంత శ్రమతో కూడుకున్నది కాబట్టి ఇందులో పాల్గొనే వారు సరైన పోషక పదార్థాలను తగు మోతాదులో తీసుకోవాలి లేదంటే ఇది ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. [2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Watch Wrestling". Archived from the original on 2017-01-17. Retrieved 2017-01-20.
- ↑ Hemmelgran, Melinda. "Nutrient Needs of Young Athletes." The Elementary School Journal: Sports and Physical Education 91 (1991): 445-56.