షోలే: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 24: | పంక్తి 24: | ||
imdb_id = 0073707}} |
imdb_id = 0073707}} |
||
'''షోలే''' 1975లో విడుదలయిన సూపర్ హిట్ హిందీ సినిమా. దీనిని జి.పి.సిప్పీ నిర్మించగా అతని కొడుకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. అంజాద్ ఖాన్కు ఇది తొలి సినిమా. మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించబడిన ఈ సినిమా పూర్తి కావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. |
'''షోలే''' 1975లో విడుదలయిన సూపర్ హిట్ హిందీ సినిమా. దీనిని జి.పి.సిప్పీ నిర్మించగా అతని కొడుకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. అంజాద్ ఖాన్కు ఇది తొలి సినిమా. మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించబడిన ఈ సినిమా పూర్తి కావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. |
||
==పాత్రలు - పాత్రధారులు== |
|||
==తారాగణం== |
|||
* వీరూ - ధర్మేంద్ర |
|||
* ఠాకూర్ బలదేవ్ సింగ్ - సంజీవ్ కుమార్ |
|||
* బసంతి - హేమమాలిని |
|||
* జై - అమితాబ్ బచ్చన్ |
|||
==చిత్రకథ== |
==చిత్రకథ== |
||
==పాటలు== |
==పాటలు== |
16:55, 1 అక్టోబరు 2016 నాటి కూర్పు
షోలే (1975 హిందీ సినిమా) | |
దస్త్రం:Sholay-poster.jpg | |
---|---|
దర్శకత్వం | రమేష్ సిప్పీ |
నిర్మాణం | జి.పి.సిప్పీ |
కథ | సలీమ్-జావేద్ |
చిత్రానువాదం | సలీమ్-జావేద్ |
తారాగణం | ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, హేమమాలిని, అమితాబ్ బచ్చన్, జయాబాధురీ, అంజాద్ ఖాన్ |
సంగీతం | ఆర్.డి.బర్మన్ |
నేపథ్య గానం | కిషోర్ కుమార్, మన్నా డే, లతా మంగేష్కర్ |
గీతరచన | ఆనంద్ బక్షి |
సంభాషణలు | సలీమ్-జావేద్ |
ఛాయాగ్రహణం | ద్వారకా దివేచా |
కూర్పు | ఎం.ఎస్.షిండే |
నిర్మాణ సంస్థ | యునైటెడ్ ప్రొడ్యూసర్స్, సిప్పి ఫిలిమ్స్ |
పంపిణీ | సిప్పి ఫిలిమ్స్ |
నిడివి | 204 నిమిషాలు |
భాష | హిందీ |
పెట్టుబడి | 3 కోట్లు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
షోలే 1975లో విడుదలయిన సూపర్ హిట్ హిందీ సినిమా. దీనిని జి.పి.సిప్పీ నిర్మించగా అతని కొడుకు రమేష్ సిప్పీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో అమితాబ్ బచ్చన్ చిత్రసీమలో నిలదొక్కుకున్నాడు. అంజాద్ ఖాన్కు ఇది తొలి సినిమా. మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించబడిన ఈ సినిమా పూర్తి కావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది.
పాత్రలు - పాత్రధారులు
- వీరూ - ధర్మేంద్ర
- ఠాకూర్ బలదేవ్ సింగ్ - సంజీవ్ కుమార్
- బసంతి - హేమమాలిని
- జై - అమితాబ్ బచ్చన్
చిత్రకథ
పాటలు
చిత్రనిర్మాణ విశేషాలు
బాక్సాఫీస్
జనం మెచ్చిన డైలాగులు
- జో డర్ గయా సంఝో మర్గయా...
- తేరా క్యా హోగా కాలియా....
- యే హాత్ ముఝే దేదే ఠాకూర్...
- బసంతీ... ఇన్ కుత్తోంకే సామ్నే మత్ నాచ్నా....
- ఓ కిత్ నే ఆద్మీథే....
- పచాస్ పచాస్ కోస్ దూర్ జబ్ బచ్చా రోతాహై తో.. మా కెహతీహై బేటా సో జా వర్నా గబ్బర్ ఆగయా