ప్రశ్నార్థక పదాలు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
6 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , అభ్యర్ది → అభ్యర్థి (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , అభ్యర్ది → అభ్యర్థి (2) using AWB)
== ప్రశ్నార్ధక పదాలు - ప్రాధాన్యత ==
ఒక విషయాన్ని గురించి పూర్తి సమాచారాన్ని అధ్యయనం చేసేందుకు కనీసంగా నాలుగు ప్రశ్నలకు సమాధానం పొందవలసి ఉంటుంది. అవి '''ఎప్పుడు?, ఎక్కడ?, ఏమిటి?, ఎలా?'''. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం వస్తే విషయం క్లుప్తంగా అర్ధం అవుతుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే - ఒక లారీ యాక్సిడెంటు జరిగిందని అనుకోండి.... __ఆ ప్రమాదం '''ఎప్పుడు''' జరిగింది? జ: ఫలానా సమయంలో...! __ఆ ప్రమాదం '''ఎక్కడ''' జరిగింది? జ: ఫలానా చోట...! __అసలు ఆ ప్రమాదం '''ఏమిటి''' ? జ: ఒక లారీ, ఆటోను డీ కొంది...! __అసలు ఆ ప్రమాదం '''ఎలా''' జరిగింది? జ: ఒక లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఓవర్ టేక్ చేస్తూండగా డీ కొంది...! ---అంటే యాక్సిడెంటు గురించి కొంత మేరకు క్లుప్తంగా సమాచారం లభిస్తుంది. ఇంకా అదనపు సమాచారం కావాలంటే 'ఆ ప్రమాదం ఫలితం ఏమిటని ప్రశ్నిస్తే ' మృతిచెందిన ...లేదా గాయపడిన వారి సంఖ్య తెలుస్తుంది. వారివివరాల కోసం __ఆ ప్రమాద బాధితులు '''ఎవరు''' ? అని ప్రశ్నిస్తే బాధితుల వివరాలు లభిస్తాయి.
ఇదే ప్రశ్నలు-సమాధానాలు మన బయోడేటాల లోనూ లభిస్తాయి. ఒక అభ్యర్దిఅభ్యర్థి ఉద్యోగం కోసం పంపే దరఖాస్తు ___ ఆ అభ్యర్ధిఅభ్యర్థి ఎవరు?, ఏమి చదువుకున్నాడు? ఎక్కడ చదువుకున్నాడు? ఎప్పుడు చదువుకున్నాడు? వంటి వివరాలు తెలియజేస్తుంది. అందుకే వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రశ్నించడం నేర్చుకోండి... ఆ ప్రశ్నలకు సమాధానం పొందడం ద్వారా ఆ సమాచారాన్ని ఆకళింపు చేసుకుంటూ మరింత అదనపు సమాచారం కోసం మరిన్ని సందేహాలు మీలో ప్రశ్నల రూపంలో మొదలవుతాయి. ఆయా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే కొద్దీ అవే మిమ్మల్ని విజ్ఞానం వైపు నడిపిస్తాయంటూ సలహా ఇస్తుంటారు.
పత్రికా విలేకరులు ఇలాటి ప్రశ్నలకు సమాధానం పొందడం ద్వారా విషయ సేకరణ చేస్తుంటారు.
 
 
==ఏమిటి==
ఏదైన విషయాన్ని గురించి సమాచారాన్ని సేకరించడం కోసం వేసే [[ప్రశ్న]]లలో ఒకటి '''[[ఏమిటి]]'''. ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భం గురించి తెలుసుకోవాలనుకున్న వ్యక్తి వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి. ఈ ఏమిటి అనే ప్రశ్న తరువాత తదుపరి ప్రశ్నలు మొదలవుతాయి. ఏమిటి అనే ప్రశ్న ద్వారా జరిగిన, జరుగుతున్న మరియు జరగబోయే అంశాలనుఅంశాల గురించి ప్రాథమిక సమాచారం అందుతుంది. [[జర్నలిజం]] ప్రక్రియలోని అతి ముఖ్యమైన [[ఆరు ఎ లు]]లో ప్రముఖమైన ఒక ఎ యొక్క అర్థం '''ఏమిటి'''. ఏమిటి అను పదాన్ని ఆంగ్లంలో వాట్ (What) అంటారు.
 
==ఎప్పుడు==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1998209" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ