అహ నా పెళ్ళంట (2011 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ''''అహ నా పెళ్ళంట''' 2011 లో వీరభద్రం దర్శకత్వంలో విడుదలైన ఓ హాస్యభ...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox film
'''అహ నా పెళ్ళంట''' 2011 లో వీరభద్రం దర్శకత్వంలో విడుదలైన ఓ హాస్యభరిత చిత్రం. ఇందులో అల్లరి నరేష్, రీతు బర్మేచా, అనిత హంసానందిని ప్రధాన పాత్రలు పోషించగా బ్రహ్మానందం, నాగినీడు, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సామ్రాట్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.
| name = అహ నా పెళ్ళంట
| image = Aha_naa_pellanta_2011_poster.jpg
| caption = Theatrical Poster
| director = [[వీరభద్రం]]
| producer = అనిల్ సుంకర
| writer =
| starring = [[అల్లరి నరేష్]]<br /> [[రీతు బర్మేచ]] <br /> [[శ్రీహరి ]]
| music = [[రఘు కుంచే]]
| cinematography =
| editing =
| studio =
| distributor = ఎ. కె. ఎంటర్టైన్మెంట్
| released = {{Film date|df=yes|2011|3|2}}
| runtime =
| country = భారతదేశం
| language = తెలుగు
| budget =
| gross =
}}
'''అహ నా పెళ్ళంట''' 2011 లో వీరభద్రం దర్శకత్వంలో విడుదలైన ఓ హాస్యభరిత చిత్రం. ఇందులో అల్లరి నరేష్, రీతు బర్మేచా, అనిత హంసానందిని ప్రధాన పాత్రలు పోషించగా బ్రహ్మానందం, నాగినీడు, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సామ్రాట్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. [[రఘు కుంచే]] సంగీతాన్నందించాడు. ఈ సినిమా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2, 2011 న విడుదలైంది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/64106.html|title='Aha Naa Pellanta' for Mar 2nd|date=19 February 2011|work=IndiaGlitz|accessdate=3 March 2011}}</ref> 48 సెంటర్లలో 50 రోజులు,<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/65974.html|title=Aha Naa Pellanta completes 50 days|publisher=IndiaGlitz|accessdate=19 April 2011}}</ref> అన్ని మెయిన్ సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది.<ref>{{cite web|url= http://www.indiaglitz.com/channels/telugu/article/67498.html|title='Aha Naa Pellanta' completes 100 days today|publisher=IndiaGlitz|accessdate=9 June 2011}}</ref> 2011సంవత్సరం మొదటి భాగంలో [[మిరపకాయ్]], [[అలా మొదలైంది]] లాంటి సినిమాలతో కలిసి మంచి వసూళ్ళు సాధించింది.<ref>{{cite web|url=http://www.andhrabuzz.com/viewnews.php?newsid=mirapakaya_completes_100_days_of_theatrical_run_16818&category=Film%20news|title=Mirapakaya completes 100 days of theatrical run|publisher=andhrabuzz.com|accessdate=}}</ref>

== కథ ==
సుబ్రహ్మణ్యం (అల్లరి నరేష్) ఒక తెలివైన, కష్టపడే మనస్తత్వం గల ఓ సాఫ్టువేర్ ఇంజనీరు.


== మూలాలు ==
== మూలాలు ==

09:45, 17 నవంబరు 2016 నాటి కూర్పు

అహ నా పెళ్ళంట
Theatrical Poster
దర్శకత్వంవీరభద్రం
నిర్మాతఅనిల్ సుంకర
తారాగణంఅల్లరి నరేష్
రీతు బర్మేచ
శ్రీహరి
సంగీతంరఘు కుంచే
పంపిణీదార్లుఎ. కె. ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2011 మార్చి 2 (2011-03-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

అహ నా పెళ్ళంట 2011 లో వీరభద్రం దర్శకత్వంలో విడుదలైన ఓ హాస్యభరిత చిత్రం. ఇందులో అల్లరి నరేష్, రీతు బర్మేచా, అనిత హంసానందిని ప్రధాన పాత్రలు పోషించగా బ్రహ్మానందం, నాగినీడు, ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సామ్రాట్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. రఘు కుంచే సంగీతాన్నందించాడు. ఈ సినిమా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 2, 2011 న విడుదలైంది.[1] 48 సెంటర్లలో 50 రోజులు,[2] అన్ని మెయిన్ సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది.[3] 2011సంవత్సరం మొదటి భాగంలో మిరపకాయ్, అలా మొదలైంది లాంటి సినిమాలతో కలిసి మంచి వసూళ్ళు సాధించింది.[4]

కథ

సుబ్రహ్మణ్యం (అల్లరి నరేష్) ఒక తెలివైన, కష్టపడే మనస్తత్వం గల ఓ సాఫ్టువేర్ ఇంజనీరు.

మూలాలు

  1. "'Aha Naa Pellanta' for Mar 2nd". IndiaGlitz. 19 February 2011. Retrieved 3 March 2011.
  2. "Aha Naa Pellanta completes 50 days". IndiaGlitz. Retrieved 19 April 2011.
  3. "'Aha Naa Pellanta' completes 100 days today". IndiaGlitz. Retrieved 9 June 2011.
  4. "Mirapakaya completes 100 days of theatrical run". andhrabuzz.com.