"కొండపల్లి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
(మొలక స్థాయిని దాటింది విస్తరణ మూస చేర్చాను)
చి
 
 
కొండపల్లి సీతారామయ్య [[నక్సలైట్]], [[కమ్యునిస్టు]] నాయకుడు.
 
== జననం==
కొండపల్లి సీతారామయ్య, [[కృష్ణాజిల్లా]], [[లింగవరం]] గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత [[జొన్నపాడు]] గ్రామంలో పెరిగాడు.
== వ్యక్తిగత జీవితం ==
[[కొండపల్లి కోటేశ్వరమ్మ]] ఇతని భార్య. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె(కరుణ) ఉన్నారు. కుమారుడు పోలీస్ ఎన్ కౌంటరులో మరణించి ఉండవచ్చు. కుమార్తె మరియు అల్లుడు డాక్టర్లు. అల్లుడు అకాల మరణంతో కుమార్తె కూడా కొంత కాలానికి విజయవాడలో[[విజయవాడ]]లో డాక్టరుగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకుంది. <ref> [[నిర్జన వారధి]], కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ</ref><ref> [[నవ్విపోదురుగాక నాకేమి]], ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి ఆత్మకథ</ref>.
 
== రాజకీయ జీవితం ==
 
==ఆఖరు రోజులు ==
చివరి రోజుల్లో, సీతారామయ్య పార్నిన్సన్ వ్యాధి బారిన పడ్డారు. రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఏప్రియల్ 12, 2002 న 87 సంవత్సరాల వయసులో విజయవాడలోని[[విజయవాడ]]లోని మనవరాలు ఇంటిలో మరణించాడు. అతనికి అప్పుడు భార్య కోటేశ్వరమ్మ, మనవరాళ్లు వి. అనురాధ, జి. సుధ లు ఉన్నారు. తరువాత రోజు అంతిమ యాత్ర జరిగింది. ఆ అంతిమ యాత్రకు కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.
 
==మూలాలు==
1,93,813

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2064530" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ