"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
బొమ్మ:PotteryShaping.oggను బొమ్మ:PotteryShaping.ogvతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Wrong extension (img_media_typ
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
(బొమ్మ:PotteryShaping.oggను బొమ్మ:PotteryShaping.ogvతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Wrong extension (img_media_typ)
ముడి పదార్థాల మిశ్రమాన్ని సన్నగా పొడిగా విసురుతారు. ఈ ప్రక్రియను చూర్ణము (పల్వరైజేషన్) అంటారు. చూర్ణము చేయబడిన మిశ్రమానికిఒ అగినంత నీటిని కలిపి ముద్దగా తయారుచేస్తారు. ఈ ముద్దను మూసలో వేసి నిర్ణీత ఆకృతి గల వస్తువుగా రూపొందించి ఎండబెట్టుతారు. ఎండిన వస్తువులను 2000<sup>0</sup>C వరకు క్రమంగా వేడి చేస్తారు. వేడి చేసే ప్రక్రియలో 150 - 650 <sup>0</sup>C ల మధ్యన నీరు తొలగించబడుతుంది. 600 - 900 <sup>0</sup>C ల వద్ద భస్మీకరణం జరిగి కార్బన్ డై ఆక్సైడ్ విడుకలవుతుంది. దాదాపు 900 <sup>0</sup>C వద్ద సిలికేట్లు ఏర్పడటం జరుగుతుంది. ఈ సిలికేట్లు గల పదార్థము గట్టిగా ఉండుట చేత మృణ్మయ వస్తువులు తయారగును. ముడి పదార్థాల మిస్రమ శాతాన్ని మార్చటం వలననూ, వేడి చేసి ఉష్ణోగ్రతలో తేడాల వల్లనూ మనకు వివిధ రకాల మృణ్మయ వస్తువులు లభిస్తాయి.
==మృణ్మయ పాత్రల పరిశ్రమ==
[[File:PotteryShaping.oggogv|thumb|right|A potter shapes a piece of pottery on an electric-powered potter's wheel]]
మృణ్మయ పాత్రల పరిశ్రమలో మట్టి పాత్రలు, గోడ పెంకులు, పింగాణీ విద్యుత్ బంధనాలు, శుభ్రతా పరిరక్షణ పాత్రలు, మెరుపుగల గోడ పెంకులు మున్నగునవి ఉన్నాయి. మృణ్మయ పాత్రలను రెండు రకాలుగా విభజింపవచ్చు.
# సాధారణ కుండ పాత్రలు (టెర్రాకోటా లేక పోటరీ)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2064857" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ