తొట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A bathtub.

తొట్టి (ఆంగ్లం Tub) ఒక గృహోపకరణము. ఆధునిక కాలంలో కొంతమంది స్నానానికి ఈ తొట్టెలను ఉపయోగిస్తున్నారు. దీనిని పెద్దవైన స్నానాల గదిలో బిగించి ఉంచుతారు. తొట్టెను నీటితో నింపి అందులో పడుకొని స్నానం చేసేటందుకు సౌకర్యంగా ఉంటుంది.

నీళ్లను నిల్వ చేసుకోడానికి గతంలో పల్లెల్లో వాడిన మట్టి తొట్టి. వెంకట్రామపురంలో తీసిన చిత్రము
"https://te.wikipedia.org/w/index.php?title=తొట్టి&oldid=2952386" నుండి వెలికితీశారు