తాటి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:


==లక్షణాలు==
==లక్షణాలు==
*నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
*
*వింజామరాకార సరళ పత్రాలు.
*[[స్పాడిక్స్]] పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
*ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకగల ఫలాలు.


==తాటి జాతులు==
==తాటి జాతులు==

11:54, 14 నవంబరు 2007 నాటి కూర్పు

తాటి
Borassus flabellifer in Angkor Wat, Cambodia
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Borassus

జాతులు

See text.

తాటి ఒక సాధారణ పామే కుటుంబానికి చెందిన చెట్టు. దీనిలో ఆరు జాతులు ఆఫ్రికా, ఆసియా మరియు న్యూగినియా లో విస్తరించి ఉన్నాయి. ఇవి పొడవుగా 30 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు హస్తాకారంలో 2-3 మీటర్ల పొడవుంటాయి. తాటిచెట్టు వివిధ భాగాలు మనకు నిత్యజీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుండడం వల్ల దీనిని "ఆంధ్ర కల్పవృక్షం" అన్నారు.

లక్షణాలు

  • నలుపు బూడిదరంగు కాండంతో శాఖారహితంగా పెరిగే పొడుగాటి వృక్షం.
  • వింజామరాకార సరళ పత్రాలు.
  • స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పుష్పాలు.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న పెద్ద టెంకగల ఫలాలు.

తాటి జాతులు

ఉపయోగాలు

తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కంబోడియా లలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=తాటి&oldid=207864" నుండి వెలికితీశారు